అక్కినేని సుమంత్, నైనా గంగూలీ జంటగా నటించిన చిత్రం ‘మళ్లీ మొదలైంది’. రెడ్ సినిమాస్ బ్యానర్ పై రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీర్తి కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇకపోతే ఈ సినిమా ఈపాటికి విడుదల కావాల్సి ఉండగా కరోనా వలన వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక అందుతున్న సమాచారం బట్టి ఈ సినిమా ఓటిటీ బాట పట్టనున్నట్లు తెలుస్తోంది. […]
ఇటీవల ‘డాక్టర్’ సినిమాతో హిట్ ని అందుకున్న శివ కార్తికేయన్ వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. తెలుగులో స్ట్రయిట్ ఫిల్మ్ చేస్తున్న శివ కార్తికేయన్ తాజాగా మరో భారీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కోలీవుడ్ ఇండస్ట్రీలో భారీ ప్రాజెక్ట్ ఒకటి సంక్రాంతి పండగనాడు మొదలయ్యింది. శివ కార్తికేయన్ హీరోగా రాజ్ కుమార్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నేడు అధికారికంగా ప్రకటించారు. ఇక ఏ సినిమాను విశ్వ నటుడు కమల్ హాసన్, సోనీ […]
అభినవ్ సర్దార్, చాందనీ, రామ్ కార్తీక్, షెర్రీ అగర్వాల్ లీడ్ రోల్స్ గా నటించిన చిత్రం ‘రామ్- అసుర్’. వెంకటేశ్ త్రిపర్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కరోనా కారణంగా ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయినా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. దీంతో అమెజాన్ లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. కృత్రిమ వజ్రం తయారీపై తెరెకెక్కిన ఈ చిత్రంలో పీరియాడిక్ లవ్ స్టోరీతో పాటూ, కాంటెంపరరీ ప్రేమకథ […]
ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలో నటి అత్యాచార కేసు ఎంతటి సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐదేళ్ల క్రితం నటిని కారులో కిడ్నాప్ చేసి అత్యాచారం చేయడానికి ప్రయత్నించిన కేసులో మలయాళ నటుడు దిలీప్ కుమార్ జైలుకి వెళ్లి బెయిల్ పై బయటికి వచ్చాడు. ఇంకా ఈ కేసుపై మలయాళ హీరోయిన్లు అందరు తమ గొంతు ఎత్తి హీరోయిన్ కి సపోర్ట్ గా నిలిచారు. అందులో మలయాళ ప్రముఖ నటి పార్వతి తిరువొత్ ఒకరు. ఆ […]
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘స్వాతి ముత్యం’. లక్ష్మణ్ కె.కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో గణేష్ సరసన వర్ష బొల్లమ్మ నటిస్తోంది. ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి. ఇక తాజాగా సంక్రాంతి పండగను పురస్కరించుకొని ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ‘స్వాతి ముత్యం’ ఫస్ట్ గ్లింప్స్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. అమాయకమైన పాత్రలో హీరో కనిపించగా.. కొంచెం […]
టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా. చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లు ఇటీవల కొంచెం సన్నబడిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ప్రస్తుతం తెలుగులో గోపీచంద్ సరసన ‘పక్కా కమర్షియల్’ చిత్రంలో నటిస్తుంది. మరోపక్క బాలీవుడ్ లో కూడా మంచి ఛాన్సులు పట్టేస్తుంది. ఇక సోషల్ మీడియాలో అమ్మడి కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా ఉండదు. నిత్యం హాట్ ఫోటోషూట్లతో పిచ్చెక్కించే ఈ ముద్దుగుమ్మ పండగపూట కూడా […]
పాగల్ చిత్రంతో గతేడాది పలకరించిన హీరో విశ్వక్ సేన్.. ఈ ఏడాది మరో డిఫరెంట్ కథతో రాబోతున్నాడు. విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో విశ్వక్ సేన్ నటిస్తున్న కొత్త చిత్రం ”అశోకవనంలో అర్జున కళ్యాణం”. బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో ఎస్వీసీసీ డిజిటల్ బ్యానర్ పై బాపినీడు – సుధీర్ ఈదర సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ఎంతో ఆసక్తిని క్రియేట్ చేశాయి. ఈ చిత్రంలో విశ్వక్.. నెలకు 70 వేల జీతం సంపాదిస్తూ […]
సంక్రాంతి.. తెలుగువారి అతిపెద్ద పండగ.. ముగ్గులు, గొబ్బెమ్మలు, కొత్త అల్లుళ్ళు, ఆడపడుచులు.. పిండి వంటలు.. అచ్చ తెలుగుదనం ఉట్టిపడేలా చీరకట్టుతో కనిపించే అమ్మాయిలు. ఇక ఈరోజు అమ్మాయిలందరూ ఎంతో పద్దతిగా చీరకట్టు.. బొట్టు పెట్టుకొని ముగ్గులు వేస్తూ దర్శనమిస్తారు. అయితే హీరోయిన్లు కూడా మేము మాత్రం తక్కువా అంటూ చీరకట్టులో దర్శనమిచ్చి ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తారల చీరకట్టు తళుకులు ట్రెండింగ్ గా మారిపోయాయి. మరింకెందుకు ఆలస్యం ఈ సంక్రాతి ముద్దుగుమ్మలు.. […]
నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది సంక్రాంతి సంబురాలు అక్క పురందేశ్వరి ఇంట్లో జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. నిన్న జరిగిన భోగీ మంటల నుంచి బాలయ్య చేస్తున్న హంగామా అంతాఇంతా కాదు. కారంచేడులో పురంధేశ్వరి ఇల్లంతా బాలయ్య అభిమానులతో నిండిపోయింది. ఇక నేడు సంక్రాంతి సంబురాల్లో బాలకృష్ణ గుర్రపు స్వారీ చేశారు. అంతేకాకుండా గుర్రంతో కలిసి స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఈ వేడుకల్లో అందరి చూపు నట వరుసుడిపైనే […]
మిల్కీ బ్యూటీ తమన్నా ఐటెం సాంగ్ లో కనిపించడం కొత్తేమి కాదు.. ‘కెజిఎఫ్’, ‘సరిలేరు నీకెవ్వరూ’, ‘జై లవకుశ’ చిత్రాల్లో అమ్మడి ఐటెం సాంగ్స్ ఓ రేంజ్ లో దుమ్మురేపాయి. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ మరోసారి ఐటెం సాంగ్ తో పిచ్చిలేపింది. మెగాహీరో వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ జంటగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గని’. అల్లు బాబీ – సిద్ధు ముద్ద నిర్మిస్తున్న ఈ చిత్రం రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. […]