కరోనా కారణంగా వాయిదా పడిన సినిమాల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ ఒకటి. ఏ ముహూర్తాన ఈ సినిమాను మొదలుపెట్టారో.. అప్పటినుంచి ఈ సినిమా విడుదలకు అడ్డంకుల మీద అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి పక్కా అని ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టగా అంతలోనే కరోనా మహమ్మారి విరుచుకుపడడంతో మరోసారి వాయిదా పడింది. ఇక ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయితే అందుకుంటున్న […]
ప్రముఖ ఓటిటీ సంస్థ ఆహా కొత్తకొత్త ప్రయోగాలకు సిద్దమవుతుంది. ప్రేక్షకులు కోరుకొనే అన్ని అంశాలను మేళవించి కొత్త కథలను ఎంచుకొని తన స్టామినాను పెంచుకొంటుంది. ఇప్పటికే టాక్ షోలు, సుకురవరం కొత్త సినిమాలతో మంచి జోష్ మీద ఉన్న ఆహా తాజాగా మరో కొత్త వెబ్ సిరీస్ తో రెడీ ఐపోయింది. సీనియర్ హీరోయిన్ ప్రియమణి ప్రధానపాత్రలో ‘డియర్ కామ్రేడ్’ ఫేమ్ భరత్ కమ్మ నిర్మాణంలో ‘భామ కలాపం’ పేరుతో సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాకు అభిమన్యు దర్శకత్వం […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫిబ్రవరి 25 న రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలను మేకర్స్ షూట్ […]
ఎన్నో రసవత్తరమైన పరిస్థితుల నడుమ ‘మా’ ప్రెసిడెంట్ గా గెలిచారు మంచు విష్ణు. పదవి భాద్యతలు చేపట్టిన దగ్గరనుంచి మౌనంగా తనపని తాను చేసుకుంటూ పోతున్నాడు. త్వరలోనే ‘మా’ బిల్డింగ్ ని నిర్మించే పనిలో ఉన్నారు విష్ణు. ఇక ఈ నేపథ్యంలోనే విష్ణు ప్రెసిడెంట్ గా గెలిచి 100 రోజులు కావడంతో ఆయన్ను అభినందిస్తూ ఒక వెబ్ పోర్టల్.. విష్ణు ఇంటర్వ్యూ తీసుకుంది. ఈ ఇంటర్వ్యూ లో విష్ణు పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని […]
సినీ ఇండస్ట్రీకి, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. నటించేవారు పరిపాలించలేరు అనే ధోరణిని చాలామంది నటీనటులు తుడిచేశారు. ప్రస్తుతం ఎంతోమంది రాజకీయనాయకులు నటులుగా గుర్తింపు తెచ్చుకున్నవారే. ఇక ఇందులో హీరోయిన్లు కూడా ఉన్నారు. తెలుగులో పలు చిత్రాల్లో నటించిన నవనీత్ కౌర్ మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా లోకసభ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. నుస్రన్ జహాన్, మీమీ చక్రవర్తి లాంటి వారు టీఎంసీ పార్టీ నుంచి ఎంపీలుగా గెలిచి ప్రజలకు సేవలు […]
అక్కినేని నాగ చైతన్య- సమంత విడాకులు తీసుకున్నాకా ఇప్పటివరకు చైతూ సామ్ గురించి మాట్లాడింది లేదు. లవ్ స్టోరీ ప్రమోషన్స్ లో కానీ, వేరే ఇంటర్వ్యూలలో కానీ సామ్ పేరును తీయకుండా ఉండేలాజాగ్రత్త పడ్డాడు. అయితే ఇటీవల చై లో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి . బంగార్రాజు ప్రమోషనలలో భాగంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలపై ఓపెన్ అయ్యాడు. మొదటిసారి సామ్ తో విడాకుల గురించి చెప్పుకొచ్చాడు. అది ఇద్దరి బెస్ట్ డెసిషన్ అని తెలిపి […]
మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తుండడమే కాక ఈ సినిమాలో ఆయన ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈపాటికే విడుదల అవ్వాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా ఫిబ్రవరికి వాయిదా పడింది. ఇటీవల ఫిబ్రవరిలో కూడా కరోనా వ్యాప్తి తగ్గకపోవడంతో మరో కొత్త డేట్ ని ప్రకటిస్తామని తెలిపి మరోసారి వాయిదా వేశారు మేకర్స్. ఇక ఇది […]
బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రస్తుతం బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, కృతి సనన్ జంటగానటిస్తునం చిత్రం బచ్‌పన్ పాండే. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. చివరి షెడ్యూల్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా సెట్ లో ఈరోజు ఉదయం అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్ వలన ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. మంటలు అంటుకునే సమయంలో అక్షయ్, కృతి కూడా […]
ప్రముఖ మలయాళ నటి భామ ఆత్మహత్య చేసుకున్నాడని గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. అధిక మోతాదులో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. 2017లోని వేధింపుల కేసును తిరిగి విచారిస్తుండటంతో భయాందోళనకు లోనై ఇలాంటి చర్యకు పాల్పండిదంటూ చెప్పుకొస్తున్నారు. ఇక దీంతో ఈ వార్తలపై భామ స్పందించింది. ” గత కొన్నిరోజులుగా నా పేరుమీద కొన్ని పుకార్లు వస్తున్నాయి. అందులో ఎటువంటి నిజాలు లేవు. నా మీద చూపిస్తున్న మీ […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొంది. ఇక ఇటీవల అమెజాన్ లో స్ట్రీమింగ్ అయినా ఈ సినిమా ఇక్కడ కూడా రికార్డుల వర్షం కురిపిస్తోంది. ఇక ఈ సినిమాను పలువురు ప్రముఖులు వీక్షించి ప్రశంసలు అందిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాను తాజగా విశ్వ నటుడు కమల్ హాసన్ వీక్షించారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ప్రత్యేకంగా కమల్ […]