టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రష్మిక మందన్నా ఫిట్ నెస్ ఫ్రీక్ అందరికి తెలిసిందే. ఆమె అంత అందంగా ఉండటానికి కారణం నిత్యం రష్మిక జిమ్ లు, యోగాలు చేస్తుండటమే.. అయితే జిమ్ లో అమ్మడు ఎంత కష్టపడుతుందో ఆమె అప్పుడప్పుడు పెట్టె వీడియోలు చూస్తే తెలుస్తోంది. ఇక ఆమె ట్రైనర్ కులదీప్ సేథీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది సెలబ్రేటిస్ కి ఆయనే ట్రైనర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక తాజాగా రష్మిక, తన జిమ్ […]
ప్రస్తుతం డిజిటల్ రంగంలో ఆహా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ స్థాపించిన ఈ ఓటిటీ ప్లాట్ ఫార్మ్ కి అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నాడు. టాప్ ఓటిటీ ప్లేట్ ఫార్మ్ లలో ఒకటిగా ఆహా నిలబడగలిగింది. ఇక దీనికోసం అల్లు అరవింద్, అల్లు అర్జున్ బాగా కష్టపడుతున్నారు అనేది వాస్తవం. ఇందులో అల్లు శిరీష్ కూడా ఉన్నాడు.. ఆయన కూడా ఆహా కోసం తనవంతు కృషి చేస్తున్నాడు అని అణ్డరు అనుకుంటున్న తరుణంలో […]
సంక్రాంతి వేళ ఎన్టీవీ ఎంటర్ టైన్ మెంట్ యూ ట్యూబ్ ఛానెల్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే ‘ఫన్ ఫీస్ట్’. సంక్రాంతి ఫెస్టివల్ ను పురస్కరించుకుని దీన్నిస్ట్రీమింగ్ చేసింది. అందాల భామ, బిగ్ బాస్ ఫేమ్ ఆషూ రెడ్డి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఫస్ట్ గెస్ట్ గా మరో బిగ్ బాస్ ఫేమ్ ‘దేత్తడి’ హరిక హాజరైంది. దాదాపు యాభై నిమిషాల నిడివి వున్న ఈ ‘ఫన్ ఫీస్ట్’ టాక్ షోలో వారి మధ్య ఆసక్తికరమైన […]
ప్రముఖ నేపధ్య గాయని, భారతరత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్ కొన్నిరోజుల క్రితం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే లతా కరోనాతో పాటు న్యుమోనియాతో కూడా బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆమె ఆరోగ్యం ప్రస్తుతం విషమంగా ఉందని సమాచారం. అందుకే వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితిని బయటకు తెలపడం లేదని చెన్నై వర్గాలు తెలుపుతున్నాయి. 92 ఏళ్ల లతా గతకొన్నిరోజులుగా ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారు. ఆమె […]
భార్యాభర్తలు అన్నాక గొడవలు పడడం సహజం.. వాటన్నింటిని సర్దుకొని కాపురం చేస్తేనే కుటుంబం నిలబడుతుంది. కానీ .. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎక్కువమంది కుటుంబ కలహాల వలన నేరాలకు పాల్పడుతున్నారు. ఆ బాధలను భరించలేక వారు మృతి చెందడమో, లేక కట్టుకున్నవారిని కడతేర్చడమో చేస్తున్నారు. తాజాగా ఒకభర్త, భార్య గొడవపడి వెళ్లిపోయిందని ఆమెపై నడిరోడ్డుపై యాసిడ్ దాడి చేశాడు.. పక్కనే ఉన్న కూతురుపై కూడా అతి కిరాతకంగా యాసిడ్ పోసి పరారయ్యాడు. ఈ దారుణ ఘటన కేరళలో […]
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక మొదటి పోస్టర్ తోనే ఆసక్తిరేపిన ఈ సినిమా టైటిల్ టీజర్ ని మేకర్స్ సంక్రాంతి పండగ సందర్భంగా రివీల్ చేశారు. ‘అనగనగా ఒక రాజు’ అనే టైటిల్ ని ఖరారు చేస్తూ రాజు ఇంట్రడక్షన్ చూపించారు. రాజు […]
చిత్ర పరిశ్రమను కరోనా వదలడం లేదు. రోజురోజుకు ఇండస్ట్రీలో కరోనా కేసులు ఎక్కువైపోతున్నాయి. స్టార్లందరూ కరోనా బారినపది ఐసోలేషన్స్ లో ఉండడంతో అభిమానులు భయాందోళనలకు గురవుతన్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అని లేకుండా అన్ని చోట్ల కరోనా విళయతాండవం సృష్టిస్తోంది. తాజాగా మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపారు. ” అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నేను నిన్న కోవిడ్ పాజిటివ్ బారిన […]
ప్రముఖ యాంకర్ సుమ ప్రధాన పాత్రలో విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జయమ్మ పంచాయితీ. ఈ చిత్రంతో సుమ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయినా పోస్టర్స్, మొదటి సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి రెండవ లిరికల్ సాంగ్ ని దర్శకధీరుడు రాజమౌళి ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసి చిత్ర బృందానికి […]
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గతేడాది రోడ్డుప్రమాదం బారిన పడిన సంగతి తెలిసిందే. అంతటి పెద్ద ప్రమాదం నుంచి బయటపడడం అంటే తేజు మళ్లీ పుట్టినట్లే.. ఆ ప్రమాదం నుంచి నెలా 15 రోజులు బెడ్ కే పరిమితమైన తేజు త్వరగా కోలుకోవాలని అభిమానులు ఎంతోమంది దేవుళ్ళకు మొక్కుకున్నారు. అందరి దేవుళ్లు కరుణించి ఈ మెగా మేనల్లుడు స్ట్రాంగ్ గా కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఇక గత కొన్ని రోజుల నుంచి ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్న […]