బెల్లంకొండ హీరోనే వర్జిన్ వా అని అడిగిన హీరోయిన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘స్వాతి ముత్యం’. లక్ష్మణ్ కె.కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో గణేష్ సరసన వర్ష బొల్లమ్మ నటిస్తోంది. ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి. ఇక తాజాగా సంక్రాంతి పండగను పురస్కరించుకొని ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ‘స్వాతి ముత్యం’ ఫస్ట్ గ్లింప్స్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. అమాయకమైన పాత్రలో హీరో కనిపించగా.. కొంచెం గడుసు అమ్మాయిగా హీరోయిన్ కనిపించింది. కొడుకుకు పెళ్లి చేయడానికి తాపత్రయ పడే ఒక తండ్రి.. అతని కోసం పిల్లను వెతికి, నచ్చేలా చేసి చివరికి అతడికి పెళ్లి ఎలా చేశాడు అనేది కథగా తెలుస్తోంది.
ఇక పెళ్లి పట్ల ఆలోచనలు, అభిప్రాయాలు నడుమ ఆ జంట సంతోషంగా ఉన్నారా..? ఆ తర్వాత ఎదురైనా సమస్యలు ఏంటి అనేది వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఇక ఈ వీడియోలో హీరోయిన్ నువ్వు వర్జినా? అని ముఖం మీద అడగడం హైలైట్ గా మారింది. ప్రస్తుతం ఈ ఫస్ట్ గ్లింప్స్ నెట్టింట వైరల్ గా మారింది. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.
Also Read
తాజావార్తలు
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి