ప్రయోగాలకు పెట్టింది పేరు హీరో కార్తీ. కథలో కొత్తదనం ఉండాలే కానీ ఎలాంటి పాత్రలోనైనా కార్తీ ఒదిగిపోతాడు. ఇక ఇటీవలే సుల్తాన్ చిత్రంతో మెప్పించిన కార్తీ మరో కథతో రెడీ ఐపోయాడు. ముత్తయ్య దర్శకత్వంలో కార్తీ నటిస్తున్న చిత్రం ‘విరుమన్`. ఈ చిత్రంలో కార్తీ సరసన డైరెక్టర్ శంకర్ కుమార్తె అదితి శంకర్ కోలీవుడ్ కి పరిచయమవుతుంది. ఈ సినిమాను కార్తీ అన్న, హీరో సూర్య, వదిన జ్యోతిక నిర్మిస్తుండడం విశేషం. సంక్రాంతి పండగను పురస్కరించుకొని ఈ […]
అక్కినేని నాగ చైతన్య- సమంత గతేడాది విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే విడాకులు తరువాత కూడా స్నేహితులుగానే ఉంటామని చెప్పిన ఈ జంట ఇప్పటివరకు ఒక్కసారిగా కలిసినట్లు గానీ, మాట్లాడుకున్నట్లు కానీ సమాచారమే లేదు. అయితే వీరి విడాకుల వలన ఎవరు ఎంత నష్టపోయారు అనేది తెలియదు కానీ టాలీవుడ్ లో ఒక లేడీ డైరెక్టర్ మాత్రం తీవ్ర నష్టపోయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ లేడీ డైరెక్టర్ ఎవరో కాదు నందినీ రెడ్డి. సామ్ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు గల్లా అశోక్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో హీరో చిత్రంతో గల్లా అశోక్ నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 15 న విడుదల కానుంది. గల్లా పద్మావతి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా ఉన్నాయి. ఇక నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లోను ప్రతి ఒక్కరు సినిమా బావుందని చెప్పడంతో సినిమాపై […]
దేశ వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు మొదలైపోయాయి. నేడు భోగీ కావడంతో ప్రతి ఒక్కరు తమ కుటుంబ సభ్యులతో కలిసి భోగీ మంటలు వేసి కొత్త యేడాదిని ఆహ్వానిస్తున్నారు. ఇక సామాన్యులతో పాటు సెలబ్రెటీలు సైతం ఉదయాన్నే లేచి భోగీ మంటల వేడుకల్లో పాల్గొని అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా మెగా ఫ్యామిలీలో భోగీ సెలబ్రేషన్స్ వినోదంగా జరిగినట్లు తెలుస్తోంది. ఏ పండగ వచ్చినా మెగా ఫ్యామిలీ అంతా ఒక్కచోట చేరి రచ్చ స్టార్ట్ చేయడం తెలిసిందే. ఇక […]
ఆర్థిక సంక్షోభంతో ఆఫ్ఘానిస్తాన్ అతలాకుతలం అవుతోంది. తినడానికి తిండి లేక, చేయడానికి పనిలేక ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. చివరికి తినడానికి డబ్బులు లేక తమ అవయాలు సైతం అన్నుకుంటున్న దారుణ పరిస్థితి నెలకొంది. ఇటీవల డబ్బు కోసం కిడ్నీలను అమ్ముకుంటున్న ప్రజలు ఆఫ్ఘనిస్తాన్ లో ఎక్కువైపోతున్నారు. తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇంతకన్నా వేరే మార్గం దొరకలేదని అక్కడి ప్రజలు వాపోతున్నారు. పనిచేసే సత్తా ఉన్నా పని లేక.. చేసే పనికి వచ్చే డబ్బులు చాలక.. కుటుంబంలోని మగవాళ్ళు […]
మాస్ మాహారాజా రవితేజ, సుధీర్ వర్మ కాంబోలో అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ మీద అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘రావణాసుర’. సంక్రాంతి పర్వదినాన ఈ సినిమా పూజ కార్యక్రమాలను నేడు ఘనంగా జరుపుకొంటుంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నాయి. తాజగా సంక్రాంతి పండగను పురస్కరించుకొని మేకర్స్ కొత్త పోస్టర్ తో […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – శంకర్ కాంబోలో పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది. ఇకపోతే ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్ల వలన చరణ్ షూటింగ్ ఆలస్యం అయ్యింది. ప్రస్తుతం […]
నవతరం వేగానికి తాము తట్టుకోలేమని చాలామంది పెద్దవారు అంటూ ఉంటారు. నిజమే! ప్రస్తుతం అన్నిటా వేగం పెరిగిపోతోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ‘ప్రియదర్శని’ని చేతిలో పట్టుకు తిరుగుతున్న రోజులివి. సాంకేతికత పేరుతో ఏళ్ళ తరబడి చలనచిత్రాలను రూపొందిస్తున్న రోజులు కూడా ఇవే! ఓ భారీ జానపదం తెరకెక్కించడానికే రెండు, మూడేళ్ళు తీసుకుంటున్నారు దర్శకులు, నిర్మాతలు. నవీన సాంకేతికతతో వేగం పెరిగిన రోజుల్లోనే ఇన్ని రోజులు అయితే, నలభై ఐదేళ్ళ క్రితం ఓ భారీ పౌరాణిక చిత్రాన్ని రూపొందించడానికి […]
ఎన్టీవీ.. ఈ సంక్రాంతి నుంచి ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచుతోంది. డిఫెరెంట్ డిఫరెంట్ ప్రోగ్రాంలతో కొత్త కొత్త స్టార్లతో మీ ముందుకు రానుంది. ఇప్పటికే మ్యూజిక్ ఎన్ ప్లే షో తో సంగీత ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రోగ్రాం స్టార్ట్ చేసిన ఎన్టీవీ తాజాగా బిగ్ బాస్ అభిమానుల కోసం మరోకొత్త టాక్ షో ని మొదలుపెట్టింది. బిగ్ బాస్ బ్యూటీ అషూరెడ్డి హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో ‘ఫన్ ఫీస్ట్ విత్ అషూరెడ్డి’. ఇక ఈ షో […]
అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న చిత్రంబంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే నేడు హైదేరాబద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు చిత్ర బృందం. ఈ వేడుకలో నాగ చైతన్య మాట్లాడుతూ” దర్శకుడు కళ్యాణ్ కృష్ణ నన్ను రారండోయ్ వేడుక చూద్దాం చిత్రంతో మీ అందరికీ శివగా చాలా దగ్గర చేశారు. ఆ సినిమాలో […]