‘గని’ కోసం బాక్సింగ్ రింగులోకి దిగిన మిల్కీ బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిల్కీ బ్యూటీ తమన్నా ఐటెం సాంగ్ లో కనిపించడం కొత్తేమి కాదు.. ‘కెజిఎఫ్’, ‘సరిలేరు నీకెవ్వరూ’, ‘జై లవకుశ’ చిత్రాల్లో అమ్మడి ఐటెం సాంగ్స్ ఓ రేంజ్ లో దుమ్మురేపాయి. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ మరోసారి ఐటెం సాంగ్ తో పిచ్చిలేపింది. మెగాహీరో వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ జంటగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గని’. అల్లు బాబీ – సిద్ధు ముద్ద నిర్మిస్తున్న ఈ చిత్రం రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్, పోస్టర్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
ఇక తాజాగా ఈ సినిమాలో ఒక ప్రత్యేక గీతాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేశారు మేకర్స్. ‘రింగారే రింగా రింగా .. రింగా రింగా’ అంటూ సాగే ఈ పాటలో తమన్నా డాన్స్ అదరగొట్టేసింది. ఇక అమ్మడి అందాలతో పాటు సీతారామశాస్త్రి లిరిక్స్, హారిక నారాయణ్ హస్కీ వాయిస్ సాంగ్ ని హైలైట్ గా చేశాయి. బాక్సింగ్ రింగులో గని గెలుపు కోసం ఎదురుచూస్తున్న అభిమానుల తరపున తమన్నా మోటివేషన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సాంగ్ లో వరుణ్ బాలీవుడ్ హీరో సుని శెట్టి కనిపించారు. ప్రస్తుతం ఈ సాంగ్ శోకాలు మీడియాను షేక్ చేస్తోంది. త్వరలోనే గని రిలీజ్ డేట్ ని మేకర్స్ ప్రకటించనున్నారు.
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!