సూపర్ టీసర్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా, నిధి అగర్వాల్ జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హీరో’. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోంది. ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబుతో సహా పలువురు ప్రముఖులు తమ స్పందన తెలియజేస్తున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో సినిమాపై తన స్పందన తెలియజేశాడు. ట్విట్టర్ ద్వారా ‘హీరో’ చిత్రబృందానికి అభినందనలు తెలిపాడు. “గల్లా […]
భారతదేశంలో వివాహ వ్యవస్థకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒకప్పుడు భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు వచ్చినా కుటుంబం కోసం, పిల్లల కోసం, సమాజం కోసం కలిసి ఉండేవారు. కానీ, ఇప్పుడు అలాంటి సంస్కృతి కనిపించడం లేదు. చిన్న చిన్న గొడవలకు విడాకుల పేరుతో విడిపోయి జీవిస్తున్నారు. పిల్లలను తల్లిదండ్రుల ప్రేమకు దూరం చేస్తున్నారు. ఇక ఈ విడాకుల పర్వం చిత్ర పరిశ్రమలో ఎక్కువగా ఉంది అన్నది నమ్మదగ్గ నిజం. ఇండస్ట్రీలో పనిచేసే నటీనటులు కొన్ని రోజులు […]
నందమూరి బాలకృష్ణ గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మాట కటువే కానీ మనసు మాత్రం వెన్న అని అందరికి తెలిసిందే. ఇక బయట వేడుకలకు వచ్చినప్పుడు అభిమానులపై బాలయ్య చేయి చేసుకోవడం సాధారణంగా జరిగే ఘటనలే. ఇంకొన్ని చోట్ల రిపోర్టర్లపై కూడా అబలయ్య చిందులు తొక్కినా సందర్భాలు కోకోల్లలు. ఇక తాజాగా మరోసారి రిపోర్టర్ కి స్ట్రాంగ్ పంచ్ ఇచ్చారు బాలయ్య. నేడు బాలకృష్ణ తండ్రి, దివంగత నటుడు ఎన్టీఆర్ […]
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో విడాకుల ఛాలెంజ్ నడుస్తుందా..? అంటే.. అలాగే ఉంది అంటున్నారు ప్రేక్షకులు. గతేడాది చివర్లో సమంత- నాగ చైతన్య విడాకులు ప్రకటించి షాక్ కి గురి చేశారు. ఆ తరువాత అమీర్ ఖాన్- కిరణ్ రావు జంట కూడా విడిపోయారు. ఇక ఈ ఏడాదైన ఎలాంటి చేదు వార్తలు వినకూడదు అనుకొనేలోపు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ బాంబ్ పేల్చాడు. 18 సంవత్సరాల తమ వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు చెప్పుకొచ్చాడు. 2004 లో […]
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘జై భీమ్’ చిత్రం గతేడాది అమెజాన్ లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. తమిళనాట సెన్సేషన్ క్రియేట్ చేసిన లాయర్ చంద్రు బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కింది. అమాయకులను, పోలీసులు ఎలాంటి ఇబ్బందులకు గురిచేస్తున్నారో ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఇక ఈ చిత్రం కేవలం సౌత్ లోనే కాకూండా భారతీయ సినిమాని గర్వించదగ్గ సినిమాగా నిలవడం విశేషం. తాజగా మరోసారి జై […]
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి సురేఖావాణి. ఇక గత కొన్నేళ్లుగా ఆమె తన కూతురు సుప్రీతను కూడా హీరోయిన్ గా చేయడానికి పలు ప్రయత్నాలు సాగిస్తున్న విషయం తెలిసిందే. ఇక సుప్రీతా అందచందాల గురించి కానీ, అమ్మడు పెట్టే హాట్ హాట్ ఫోటోషూట్ల గురించి కానీ సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సురేఖ సైతం, కూతురుతో కలిసి చిట్టిపొట్టి డ్రెస్సులో చిందులు వేస్తూ […]
ప్రస్తుతం హీరోయిన్లు.. గ్లామర్ రోల్స్ కి మాత్రమే పరిమితమవ్వాలని కోరుకోవడంలేదు. హీరో పాత్రకు తీసిపోకుండా .. ఛాలెంజింగ్ రోల్స్ నే ఇష్టపడుతున్నారు. అందుకోసం ఎంతటి కష్టమైన భరిస్తున్నారు. ఇక వీటికోసం లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి సై అంటున్నారు. ఇప్పటికే చాలామంది హీరోయిన్లు ఛాలెంజింగ్ రోల్స్ లో నటించి మెప్పించారు. లేడి ఓరియెంటెడ్ మూవీ.. అందులోను హీరోయిన్ గర్భిణీ పాత్ర అంటే మాములు విషయం కాదు. ఇలాంటి పాత్రలను ఒకప్పుడు రమ్య కృష్ణ, శ్రీదేవి లాంటి వారు […]
నందమూరి తారక రామారావు.. ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు. తెలుగు చిత్ర పరిశ్రమకే వన్నెతెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్. రంగం ఏదైనా, పాత్ర ఎలాంటిదైనా ఆయన దిగనంత వరకే.. చరిత్ర సృష్టించాలన్నా.. ఆ చరిత్రను తిరగరాయాలన్నా కేవలం ఎన్టీఆర్ వలనే అవుతుంది. ఇప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమ ప్రస్తావన తెస్తే మొదట వినిపించేది నందమూరి తారక రామారావు పేరే అనడంలో ఎటువంటి సందేహం లేదు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా కళామ్మ తల్లికి, ప్రజలకు ఎన్నో సేవలు […]
రోజురోజుకు కరోనా చాపకింద నీరులా పాకుతోంది. చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరు కరోనా బారిన పాడడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడి ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా బిగ్ బాస్ బ్యూటీ సిరి కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలిపింది. స్వల్ప లక్షణాలతో కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆమె తెలిపింది. బిగ్ బాస్ సీజన్ 5 […]