Roja Pantham
Author- NTV Telugu-
Pawan Kalyan: స్టైలిష్ లుక్ లో జనసేనాని.. పిక్స్ వైరల్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక పక్క సినిమాలతో.. మరోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఎప్పుడు పవన్ వైట్ కలర్ డ్రెస్ లో తప్ప నార్మల్ గా కనిపించడం తక్కువ. గుబురు గడ్డం, వైట్ డ్రెస్ తప్ప వేరే లుక్ లో కనిపించలేదు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ న్యూ లుక్ లో కనిపించి అభిమానులకు షాక్ ఇచ్చారు. బ్లాక కలర్ షర్ట్ , గ్రే కలర్ ప్యాంటు.. క్లీన్ షేవ్ […] -
Akkineni Nagarjuna : సీఎం మీటింగ్ కి నాగార్జున ఆమె వలనే రాలేదట..?
ఏపీ సినిమా టికెట్ రేట్స్ ఇష్యూపై సినీ ప్రముఖులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, ఆలీ, ఆర్ నారాయణమూర్తి .. జగన్ ని కలిసి ఇండస్ట్రీ సమస్యలను వివరించి పరిష్కారం కోరారు. ఇక ఈ మీటింగ్ కి చాలామంది స్టార్లు గైర్హాజరు అయినా విషయం తెల్సిందే. అందులో అక్కినేని నాగార్జున ఒకరు. నాగ్ ఈ భేటీకి రాకపోవడానికి కారణం […] -
Rajinikanth 169: క్రేజీ కాంబో.. రచ్చ చేస్తున్న ఫ్యాన్స్
సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల పెద్దన్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. థియేటర్లో రిలీజైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడిన సంగతి తెలిసిందే. ఇక ఆ చిత్ర సమయంలోనే తలైవా ఆరోగ్యం పాడవడం, ఆసుపత్రి పాలవ్వడం తిరిగి కోలుకోవడం చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం రజినీ ఆరోగ్యం నిలకడగా ఉంది. దీంతో ఆయన మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా అధికారిక ప్రకటనను […] -
Valimai Trailer: అజిత్ కోసం రంగంలోకి దిగిన మహేష్ బాబు
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, బాలీవుడ్ భామ హ్యూమా ఖురేషి జంటగా నటిస్తున్న చిత్రం వాలిమై. హెచ్ వినోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోని కపూర్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఫిబ్రవరి 24 న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే తమిళ్ లో ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేసిన మేకర్స్ .. తాజాగా తెలుగులో కూడా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. […] -
AMJ టీజర్ టాక్: శర్వా పెళ్ళిని నరకంగా మార్చిన ఆడాళ్లు
యంగ్ హీరో శర్వానంద్, రష్మిక మందన్న జంటగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా టీజర్ ని బట్టి అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని […] -
Dj Tillu: ‘డీజే టిల్లు’కు ఉపయోగపడ్డ త్రివిక్రమ్ సజెషన్స్: నాగవంశీ
”పాండమిక్ టైమ్ లో ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు రావడం లేదని, ఈ పరిస్థితుల్లో థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పించాలంటే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాలే అవసరమని, ‘డీజే టిల్లు’ అలాంటి సినిమా’నే అని అన్నారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ. సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటించిన ఈ చిత్రంతో విమల్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మూవీ ఈ నెల 12న జనం ముందుకు వస్తున్న సందర్భంగా సూర్యదేవర నాగవంశీ మీడియాలో మాట్లాడారు. ఈ సందర్భంగా […] -
Shaktimaan: వెండితెరపై మూడు భాగాలుగా ‘శక్తిమాన్’!
బుల్లితెరలో అత్యంత ప్రజాదరణ పొందిన సూపర్ హీరో సీరియల్ ‘శక్తిమాన్’! ముఖేష్ ఖన్నా శక్తిమాన్ గా నటించిన ఈ ధారావాహిక దేశవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షకులను ఆకట్టుకుంది. పలుభాషలలో అనువాదమై చిన్నాలను అలరించింది. ఇప్పుడు సోనీ పిక్చర్స్ సంస్థ దీనిని మూడు భాగాల సినిమాగా నిర్మించబోతోంది. ఆ సీరియల్ ను సినిమాగా రూపొందించే హక్కులన్ని సోనీ పిక్చర్స్ సొంతం చేసుకుంది. దేశంలోని ప్రముఖ సూపర్ స్టార్స్ లో ఒకరు శక్తిమాన్ గా వెండితెరపై కనిపించబోతున్నారని, ఓ ప్రముఖ […] -
Tollywood: సీఎం జగన్ మీటింగ్.. మంచు ఫ్యామిలీ అందుకే రాలేదట..?
గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి టాలీవుడ్ కి మధ్య టిక్కెట్ రేట్స్ ఇష్యూ నడుస్తున్న విషయం తెల్సిందే,. ఇండస్ట్రీ బిడ్డగా ఈ సమస్యను నెత్తిమీద వేసుకున్న మెగాస్టార్ పరిష్కార మార్గం కోసం ఏపీ సీఎం జగన్ ని భేటీ అయ్యి సమస్యలపై చర్చించారు. ఇక నేడు ఇండస్ట్రీ పెద్దలతో కలిసి మరోసారి భేటీ అయ్యారు. సమస్యలను వివరించాం.. పరిష్కారం త్వరలోనే దొరుకుతుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకపోతే ఈ భేటీకి మంచు ఫ్యామిలీ హాజరు […] -
Shiva Karthikeyan: శివ కార్తికేయన్, అనుదీప్ సినిమా మొదలైంది!
ప్రముఖ నటుడు శివ కార్తికేయన్ టాలీవుడ్ అరంగేట్రం కోసం ప్రతిభావంతులైన యువ దర్శకుడు అనుదీప్ కె.వి.తో కలిసి పని చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రం (తెలుగు, తమిళ్) షూటింగ్ గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, అరుణ్ విశ్వ సహ నిర్మాతగా […] -
KS. Ramarao : మెగాస్టార్, మెగా హీరోలకు కె. ఎస్. రామారావు అభినందనలు
ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి పూనుకున్న హీరోలందరికీ ప్రముఖ నిర్మాత కె. ఎస్. రామారావు అభినందనలు తెలిపారు. గురువారం సినిమా రంగానికి చెందిన అగ్ర కథానాయకులు, దర్శక నిర్మాతలు ఏపీ సీఎం జగన్ ను కలిసి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఓ పరిష్కారం కనుగొనడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుండి ఏపీకి ప్రత్యేకంగా వెళ్ళి ప్రాక్టికల్ ముఖ్యమంత్రి అనిపించుకున్న జగన్ మోహన్ రెడ్డిని కలిసి, చిరకాల సమస్యలకు ఫుల్ […]
తాజావార్తలు
-
Sydney Sweeney: స్పోర్ట్స్ యాడ్‌పై తీవ్ర విమర్శలు.. అథ్లెట్ల ఫొటోలు షేర్ చేసి సిడ్నీ స్వీనీ ఇచ్చిన కౌంటర్ వైరల్!
-
Petrol and Diesel Price Hike: పాక్‌లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.409
-
Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
-
CM Revanth Reddy: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Mukesh Kumar: టీమిండియా పేసర్‌కు బంపర్ ఆఫర్.. ఇదే మొదటిసారి!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!