Trump: గత ఒప్పందాల కంటే భిన్నంగా ఉంటుంది.. భారత్-అమెరికా వాణిజ్యంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- గత ఒప్పందాల కంటే భిన్నంగా ఉంటుంది
- భారత్-అమెరికా వాణిజ్యంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- భారత్‌లో పర్యటిస్తున్న మార్కూ రూబియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ఒప్పందాల కన్నా భిన్నంగా భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నాయని తెలిపారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత్‌లో పర్యటిస్తూ.. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, ఇంధనం, సాంకేతికత, రక్షణ, పరస్పర సంబంధాలపై చర్చిస్తున్న తరుణంలో ట్రంప్ నుంచి ఈ ప్రకటన వెలువడింది.
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల మధ్య గత కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. తాజాగా వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక ప్రకటన చేశారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ఈ వాణిజ్య ఒప్పందం గత ఒప్పందాల కంటే గణనీయంగా భిన్నంగా ఉంటుందని కూడా స్పష్టం చేశారు. మంగళవారం ట్రంప్ అమెరికా- భారత్ వాణిజ్య ఒప్పందం గురించి మీడియాతో మాట్లాడారు. ఇరు దేశాలు ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నాయని స్పష్టంగా పేర్కొన్నారు. ‘‘వారు ఒక ఒప్పందానికి రావాలని కోరుకుంటున్నారు. మేము కూడా ఒక ఒప్పందానికి రాబోతున్నాము. మేము చాలా దగ్గరగా ఉన్నాము.’’ అని అన్నారు. అయితే ఈ ఒప్పందం గత ఒప్పందాల కంటే చాలా భిన్నంగా ఉంటుందని స్పష్టం చేశారు.
Also Read
- Zohran Mamdani: భారతీయులతో కలిసి గర్బా డ్యాన్స్ చేసిన న్యూయార్క్ మేయర్
- Sudan Drone Attack: సూడాన్‌లో డ్రోన్ దాడి.. పిల్లలతో సహా 153 మంది మృతి..!
- Saudi Arabia: మసీదులో ముద్దు పెట్టుకుంటే మరణశిక్షనా.? సౌదీ శిక్షపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం..
- Kenya Cult: ‘‘ఏసుక్రీస్తును కలుస్తారని ఉపవాసం’’.. 191 మంది హత్యల కేసులో దోషిగా పాల్ మెకెంజీ..
ప్రస్తుతం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటనలో ఉన్నారు. పర్యటన సందర్భంగా ఇరు దేశాలు వాణిజ్యం, ఇంధనం, సాంకేతికత, రక్షణ, పరస్పర సంబంధాలపై చర్చలు జరుగుతున్నాయి. ఈ నెల ప్రారంభంలో వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కూడా వాణిజ్య ఒప్పందంపై అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమ్సన్ గ్రీర్‌తో సమావేశమయ్యారు.
తాజావార్తలు
-
Trump: గత ఒప్పందాల కంటే భిన్నంగా ఉంటుంది.. భారత్-అమెరికా వాణిజ్యంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Bhagwant Mann: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సీఎం భగవంత్ మాన్కు అవమానం.. ఆప్ ఆగ్రహం
-
AP Municipal Elections: జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి సీట్ల సర్దుబాటు పూర్తి.. ఏ పార్టీకి ఎన్ని స్థానాలంటే..?
-
Police Martyrs’ Day 2026: పోలీసు అమరవీరుల సంస్మరణ దినం 2026.. పోలీసు కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా
-
CM Chandrababu: పోలీసుల త్యాగాలకు సెల్యూట్.. ధైర్యంతో పాటు మానవత్వం అవసరం..
ట్రెండింగ్
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!