యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యామ్ చిత్రం ఈ నెల 11 న రిలీజ్ అయినా విషయం తెల్సిందే. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ప్రభాస్ అభిమానులను నిరాశపరిచిందనే చెప్పాలి. ఇక ఈ సినిమా ప్లాప్ టాక్ గురించి పూజా హెగ్డే నోరువిప్పింది. రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” ఏ సినిమాకైనా అది హిట్ అవుతుందా ప్లాప్ అవుతుందా అనేది డెస్టినీనే నిర్ణయిస్తుంది. కొన్ని […]
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతిచెందిన విషయాన్ని ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు అంటే ఆయనపై ఎంతటి అభిమానాన్ని పెంచుకున్నారో అర్ధమవుతుంది. ఇక ఇటీవలే పునీత్ చివరి చిత్రం జేమ్స్ విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. పునీత్ అభిమానులే కాకుండా అందరూ ఆ సినిమాను ఆదరించి పునీత్ కి కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు. ఇక తాజాగా ఒక అభిమాని తన అభిమాన హీరోను చూస్తూనే కన్నుమూయడం సంచలనంగా మారింది. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం మైసూరు […]
కోలీవుడ్ స్టార్ హీరో గౌతమ్ కార్తీక్, హీరోయిన్ మంజిమా మోహన్ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లిచేసుకుంటున్నారని వార్తలు గుప్పుమంటున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి తమిళ్ సినిమాలో నటించారు. అప్పటినుంచి వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో ఈ జంట పెళ్లి పీటలెక్కుతుందని వార్తలు వైరల్ గా మారాయి. ఇక వైరల్ వార్తలపై మంజిమా స్పందించింది. ఈ వార్తలలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ” గౌతమ్ ప్రేమను నేను […]
టాలీవుడ్ యంగ్ హీరో ఆది పినిశెట్టి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడా..? అంటే అవుననే అంటున్నాయి ఇండస్టీ వర్గాలు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ మెప్పిస్తున్న ఈ హీరో గత కొంత కాలంగా హీరోయిన్ నిక్కీ గల్రాని ప్రేమలో ఉన్నట్లు వార్తలు గుప్పుమంటున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి తమిళ్ లో రెండు సినిమాలు చేశారు. అవి తెలుగులో మలుపు, మరకత మణి పేర్లతో డబ్ అయ్యాయి కూడా. ఇక ఈ షూటింగ్ లోనే […]
అవకాశాలు లేక, డబ్బుల కోసం పలువురు హీరోయిన్లు అడ్డదారులు తొక్కుతున్నారు. డబ్బుల కోసం వ్యభిచార కూపంలోకి చొరబడుతున్నారు. చివరికి ఇలా పోలీసుల చేతికి చిక్కి పరువు పోగొట్టుకుంటున్నారు. తాజాగా గోవాలో ఒక వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. పనాజీ సమీపంలోని సంగోల్డా గ్రామంలో హైదరాబాద్‌కు చెందిన హఫీజ్ సయ్యద్ బిలాల్ అనే వ్యక్తి వ్యభిచార దందా నడుపుతున్నాడని, హైదరాబాద్ నుంచి అమ్మాయిలను రప్పించి వ్యభిచార కూపంలోకి దింపుతున్నాడని పక్కా సమాచారం రావడంతో గోవా పోలీసులు […]
ఎంతో అందమైన అమ్మాయి.. ముద్దుగా మాట్లాడి, తనతో గడుపుతాను అంటే.. ఏ మగాడు మాత్రం ఆగుతాడు. ఇక్కడ మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా ఆగలేదు. అమ్మాయి అందంగా ఉంది,.. అద్భుతంగా మాట్లాడుతుంది.. అన్నింటికి మించి పడక సుఖం ఇస్తాను అనడంతో సదురు వ్యక్తి ఏమి పట్టించుకోకుండా అమ్మాయిని గుడ్డిగా నమ్మాడు.. ఇక అవన్నీ ఒక పథకం ప్రకారం జరిగినవన్న విషయాన్ని తెలుసుకునే సరికి జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. వచ్చిన అమ్మడు.. ప్రేమతో రాలేదని, పగతో వచ్చిందని తెలిసేసరికి […]