న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లోనే స్పెషల్ మూవీ గా తెరకెక్కిన చిత్రం జెర్సీ. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. ఇక ఈ సినిమాను హిందీలో షాహిద్ కపూర్ రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. హిందీలో కూడా గౌతమ్ తిన్ననూరినే దర్శకత్వం వహించాడు. ఇక కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ 22న విడుదలైంది. ఇక తెలుగులో మంచి విహాయన్ని […]
మహానటి చిత్రం తర్వాత కీర్తి సురేష్ కి అంతటి విజయం దక్కలేదనే చెప్పాలి. ఆ సినిమా తరువాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు ఒక్క విజయాన్ని అందుకోలేదు. అయినా సరే బాక్సాఫీస్ మీద యుద్ధం చేస్తూ విజయం కోసం ఎదురుచూస్తూనే ఉంది. ఇక తాజాగా కీర్తి సురేష్ ‘సాని కాయిదమ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 6 న అమెజాన్ […]
కన్నడ స్టార్ హీరో యష్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన కెజిఎఫ్ 2 ఏప్రిల్ 14 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న విషయం విదితమే. పాన్ ఇండియా మూవీగా విడుదలై రికార్డు కలెక్షన్స్ రాబట్టి చరిత్ర సృష్టిస్తోంది. ఇక ప్రశాంత్ నీల్, రాకింగ్ పర్ఫార్మెన్స్ పరంగా హీరో యష్‌లపై సౌత్ – నార్త్ సినీ ఇండస్ట్రీలలోని ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెజిఎఫ్ 2 చిత్రాన్ని వీక్షించి.. […]
బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక ఇటీవల విజయ్ దేవరకొండ, పూరి కాంబోలో తెరకెక్కుతున్న లైగర్ సినిమాలో నటిస్తూ మరింత ఫేమస్ అయ్యాడు. తాజాగా ఈ బాక్సింగ్ లెజెండ్ విమానంలో తోటి ప్రయాణికుడిపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఒక వ్యక్తి.. విమానంలో మైక్ టైసన్ ను చూసి అత్యుత్సాహ పడి.. అతనిని తన కెమెరాలో […]
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ఇటీవలే ఒక ఇంటివాడైన సంగతి తెల్సిందే. అలియా భట్ తో ఏప్రిల్ 14 న రణబీర్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మూడేళ్ళ ప్రేమకు వివాహంతో ఈ జంట ఫుల్ స్టాప్ పెట్టింది. ఇక ప్రస్తుతం ఈ జంట హనీమూన్ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తోంది అనుకొనేలోపు ఎవరికి వారు తమ షూటింగ్ సెట్లో వాలిపోయి వర్క్ మోడ్ లోకి దిగిపోయారు. ఇక ప్రస్తుతం రణబీర్ పాన్ ఇండియా సినిమా […]
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్లు అందరు తమ మార్కెట్ ను పెంచుకోవాలని చూస్తున్నారు. పాన్ ఇండియా మూవీస్, హిందీ మూవీస్ అంటూ తమ మార్కెట్ ను ప్రపంచ వ్యాప్తంగా పెంచుకుంటున్నారు. కుర్ర హీరోలతో పాటు సీనియర్ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాల వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే ఇప్పటిదాకా ఆ దిశగా ఆలోచించని అగ్ర హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు అనే చెప్పాలి. ఇప్పటివరకు హిందీ సినిమాల వైపు కన్నెత్తికూడా చూడని మహేష్ త్వరలో హిందీ […]
విజయ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లైగర్ సినిమాను పూర్తిచేసే పనిలో ఉన్న విజయ్ ఈ సినిమా తరువాత పూరి కాంబోలోనే జెజిఎమ్ ని పట్టాలెక్కించనున్నాడు. ఇవి కాకుండా ఇటీవలే మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇకపోతే పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్న లైగర్ లో రౌడీ హీరో సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. ఇక జనగణమణ చిత్రంలో ఇప్పటికే జూనియర్ అతిలోక సుందరి […]
మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఆచార్య’. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై కొణిదెల సురేఖ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ 29 న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా భారీ అంచనాలను రేకెత్తించాయి. ఇక గత రెండు రోజులుగా […]