Jersey: హిందీ జెర్సీపై నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లోనే స్పెషల్ మూవీ గా తెరకెక్కిన చిత్రం జెర్సీ. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. ఇక ఈ సినిమాను హిందీలో షాహిద్ కపూర్ రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. హిందీలో కూడా గౌతమ్ తిన్ననూరినే దర్శకత్వం వహించాడు. ఇక కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ 22న విడుదలైంది. ఇక తెలుగులో మంచి విహాయన్ని అందుకున్నట్లే.. హిందీలో కూడా ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తోంది.
ఇక తాజాగా ఈ సినిమాపై న్యాచురల్ స్టార్ నాని ప్రశంసలు కురిపించాడు. ‘జెర్సీని చూశాను. గౌతమ్ మరోసారి మ్యాజిక్ రిపీట్ చేశాడు. షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ నటనతో మనసులను కొల్లగొట్టారు. పంకజ్ కపూర్ సర్, మరియు నా కొడుకు రోనిత్ కూడా ఇరగదీశారు. నిజమైన సినిమా అంటే ఇది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
Also Read
- Salman Khan: కర్ణుడిగా సల్మాన్ ఖాన్.. ‘రంగ్ దే బసంతి’ దర్శకుడితో భారీ ప్రాజెక్ట్!
- Ahaana Krishna Wedding: 20 ఏళ్ల వయసులో కలిసిన వ్యక్తినే 30కి పెళ్లాడిన నటి అహానా కృష్ణ.. నిమిష్ రవితో లవ్ స్టోరీ ఇదే!
- Priyanka Chopra: ఆ ఒక్క మాటతో వెంటనే ఒప్పేసుకున్నా.. రాజమౌళిపై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు!
- Bollywood: ‘హనుమాన్ అంశ్’ తర్వాత బాలీవుడ్లో భక్తి సినిమాల జోరు.. వరుసగా కొత్త ప్రాజెక్టులు!
Watched #Jersey and our @gowtam19 again hit it out of the park. What performances and heart. @shahidkapoor @mrunal0801 🔥♥️#PankajKapoor sir 🙏🏼 and my boy Ronit 🤍 This is true good cinema.
Congratulations @theamangill @AlluEnts @DilRajuProdctns @SitharaEnts @Penmovies— Nani (@NameisNani) April 21, 2022
తాజావార్తలు
-
KBR Park Elevated Corridor: 14 ఫ్లై ఓవర్స్ వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Salman Khan: కర్ణుడిగా సల్మాన్ ఖాన్.. ‘రంగ్ దే బసంతి’ దర్శకుడితో భారీ ప్రాజెక్ట్!
-
MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
-
UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!