కన్నడ రాకింగ్ స్టార్ యష్ కెజిఎఫ్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ప్రస్తుతం ఎక్కడ విన్న యష్ పేరే వినిపిస్తోంది. ఒక్క సినిమా ఈ హీరోను దేశంలో ఓవర్‌నైట్ సెన్సేషన్ స్టార్ ను చేసేసింది. ఇక ప్రస్తుతం ప్రతి ఒక్కరి చూపు యష్ నెక్స్ట్ చేయబోయే సినిమాపైనే ఉంది. వరుసగా రెండు సినిమాలు భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ హీరో తదుపరి సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పాన్ ఇండియా మూవీ చేస్తాడా..? కన్నడ […]
సినిమా రంగంలో అన్ని అనుకున్నట్లు జరగవు.. కొన్నిసార్లు జీవితాలు తారుమారు అయ్యినట్లే కథలు కూడా తారుమారు అవుతూ ఉంటాయి. ఒక హీరోను ఉహించుకొని కథను రాసుకున్న డైరెక్టర్ కొన్నిసార్లు వేరే హీరోతో ఆ కథను తీయాల్సి వస్తుంది. ఇంకొన్ని సార్లు చివరి నిమిషంలో హీరో మారిపోతూ ఉంటాడు. ఇలాంటివి ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంటాయి. ఇక తాజాగా విజయ్ దేవరకొండ విషయంలో కూడా అదే జరుగుతుందా..? అంటే నిజమేనని అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ- శివ […]
కన్నడ స్టార్ హీరో యష్ నటించిన కెజిఎఫ్ 2 ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రభంజనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్నిభాషల్లోనూ రికార్డు స్థాయి వసూళ్ళు రాబట్టి.. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇక యష్ ఫ్యాన్స్ థియేటర్లో చేసే రచ్చ మాములుగా లేదు. యష్ నటనకు, అతడు చెప్పే డైలాగ్స్ కి థియేటర్స్ లో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతూ ఈలలు, గోలలు చేస్తూ హంగామా చేస్తున్నారు. తాజాగా ఒక […]
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేఖ కొణిదెల నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా ఎన్నో వాయిదాలు పడుతూ వస్తున్నా ఈ చిత్రం ఎట్టకేలకు ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండగా చిత్ర […]
అల్లు అర్జున్ ప్రస్తుతం ఒక పక్క సినిమాలతో.. మరోపక్క కమర్షియల్ యాడ్స్ తో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ప్రస్తుతం బన్నీ పుష్ప 2 హచిత్రంలో నటిస్తున్నాడు.. ఇక పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. అయితే తానూ చేసే పనిలో నీతి, నిజాయితీ ఎంత ఉండాలి అనుకుంటాడో.. తన ఫ్యాన్స్ కి కూడా ఆ పని నచ్చేలా ఉండాలని కోరుకుంటాడు బన్నీ. ప్రస్తుతం ఫ్యాన్స్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కోట్లు ఇస్తామన్న ఒక ప్రకటనను […]
కెజిఎఫ్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు కన్నడ హీరో యష్. ఇక కెజిఎఫ్ చాప్టర్ 2 తో ఆ క్రేజ్ ని ఇంకా పెంచుకున్న ఈ హీరో ఎట్టకేలకు తన మనసులో మాటను బయటపెట్టాడు. చిత్ర పరిశ్రమలో ఏ నటీనటులకైనా తమ ఫెవరేట్ హీరో హీరోయిన్లతో నటించాలని ఉంటుంది. వారితో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఆశపడుతూ ఉంటారు. ఇక ఈ విషయంలో ఎక్కువగా హీరోయిన్లు మీడియా ముందు చెప్తూ ఉంటారు. మొన్నటికి మొన్న దీపికా […]
ఏదైనా ఒక సినిమా హిట్ అయితే కొన్నిరోజుల వరకు మ్యానియాలో ఉండిపోతారు అభిమానులు.. పుష్ప రిలీజ్ అయ్యాక తగ్గేదేలే, పార్టీలేదా పుష్ప అని మొదలుపెట్టారు.. ఆ తరువాత భీమ్లా నాయక్ రిలీజ్ అయ్యాకా మనల్ని ఎవడ్రా ఆపేది అని స్టార్ట్ చేశారు.. ఇక ఆర్ఆర్ ఆర్ డైలాగ్స్ అయితే అసలు చెప్పనవసరం లేదు.. ఇక తాజాగా అభిమానులందరూ కెజిఎఫ్ 2 మ్యానియాలో పడ్డారు . ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యినప్పటినుంచి వయలెన్స్ డైలాగ్ ను వాడేస్తున్నారు. […]