Allu Arjun: కెజిఎఫ్ 2 .. బన్నీ రివ్యూ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ స్టార్ హీరో యష్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన కెజిఎఫ్ 2 ఏప్రిల్ 14 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న విషయం విదితమే. పాన్ ఇండియా మూవీగా విడుదలై రికార్డు కలెక్షన్స్ రాబట్టి చరిత్ర సృష్టిస్తోంది. ఇక ప్రశాంత్ నీల్, రాకింగ్ పర్ఫార్మెన్స్ పరంగా హీరో యష్‌లపై సౌత్ – నార్త్ సినీ ఇండస్ట్రీలలోని ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెజిఎఫ్ 2 చిత్రాన్ని వీక్షించి.. తనదైన శైలిలో చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించాడు.
“కెజిఎఫ్ 2 చిత్ర బృందానికి అభినందనలు. యష్ పర్ఫార్మెన్స్ అద్భుతం.. సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టిలు అయస్కాంత నటనతో ఆకట్టుకున్నారు. భువన్ గౌడ, రవి బస్సూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అద్భుతమైన విజువల్స్ అందించారు. ఇతర టెక్నీషియన్స్ అందరి పనితీరును నేను గౌరవిస్తున్నాను. ప్రశాంత్ నీల్ గారు అద్భుతమైన ప్రదర్శన అందించారు. ఆయన దృక్పథానికి, విశ్వాసానికి నేను గౌరవమిస్తున్నాను. ఈ సినిమాతో సినిమాటిక్ అనుభూతిని అందించినందుకు మరియు భారతీయ సినిమా పతాకాన్ని ఎగురవేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
Also Read
A spectacular show by @prashanth_neel garu. My respect to his vision and conviction. Thank you all for a cinematic experience & keeping the Indian cinema flag flying high. #KGF2
— Allu Arjun (@alluarjun) April 22, 2022
తాజావార్తలు
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్దీప్ పేస్.. నేడే తోలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్చార్జ్లతో వన్ టు వన్ భేటీలు
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!