పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక పక్క సినిమాలతో.. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. ఇక సినిమాలోనైనా.. రాజకీయాలల్లోనైనా పవన్ వ్యక్తిత్వం ఎప్పుడు ఒకేలా ఉంటుంది. ప్రస్తుతం పవన్ వ్యక్తిత్వం మరోసారి బయటపడింది. జనసేనాని పవన్ కళ్యాణ్ నేడు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో “జనసేన కౌలు రైతు భరోసా యాత్ర” లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక పవన్ రావడంతో జనసైనికులతో పశ్చిమగోదావరి జిల్లా నిండిపోయింది . పవన్ ను చూడడానికి అభిమానులు […]
హాలీవుడ్ హీరో విల్ స్మిత్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇటీవల జరిగిన ఆస్కార్ వేడుకల్లో చోటుచేసుకున్న చెంపదెబ్బ ఘటనతో స్మిత్ ఒక్కసారిగా సెన్సేషన్ గా మారిపోయాడు. తన భార్యను కామెంట్ చేసిన యాంకర్ పై స్టేజిపైనే చేయి చేసుకున్న విల్ స్మిత్ ఈ ఘటన తర్వాత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికే ఆస్కార్ అవార్డు వెనక్కి ఇవ్వాల్సిందిగా కమిటీ కోరినట్లు సమాచారం. ఇక ఇవన్నీ పక్కన పెడితే మూడేళ్ళ తరువాత విల్ స్మిత్ […]
కన్నడ రాకింగ్ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన చిత్రం కెజిఎఫ్ 2. ఏప్రిల్ 14 న రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డ్ కలెక్షన్లను రాబట్టి బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఇక ఈ సినిమాకు అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా ఫిదా అవుతున్నారు. నిన్నటికి నిన్న అల్లు అర్జున్ .. ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెజిఎఫ్ 2 […]
బాలీవుడ్ లో బ్రేకప్ ల పరంపర ఎక్కువైపోతుంది. ఒక పక్క ఎంతో అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్న సెలబ్రిటీలు విడాకులు తీసుకొని విడిపోతుంటే ఇంకోపక్క మరికొద్దిరోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు అనుకొనే ప్రేమజంటలు బ్రేకప్ చెప్పుకొని విడిపోవడం బాధాకరం. ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీలు అనన్య పాండే, శ్రద్దా కపూర్ లవ్ స్టోరీలు బ్రేకప్ తో ముగిసినట్లు బీ టౌన్ లో వార్తలు గుప్పుమంటున్న వేళ మరో ముద్దుగుమ్మ బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పినట్లు సమాచారం. ఆ ముద్దుగుమ్మ ఎవరో […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “సర్కారువారి పాట”. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వేసవి కానుకగా మే 12 న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ ని మేకర్స్ రివీల్ చేశారు. గత కొన్ని రోజులుగా చివరి దశలో ఉన్న షూటింగ్ ను […]
బాలీవుడ్ స్టార్ కపుల్ అర్జున్ కపూర్, మలైకా అరోరాల ప్రేమ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్నేళ్లుగా ఈ హాట్ బ్యూటీ నిరంతరం వార్తల్లోకి ఎక్కుతుంది అంటే అందుకు ప్రధాన కారణం.. అర్జున్ కపూర్ తో అమ్మడి రిలేషనే.. మలైకా వయస్సు 48, అర్జున్ వయస్సు 36.. దాదాపు ఇద్దరి మధ్య 12 ఏళ్లు గ్యాప్. అయినా ఇద్దరు రిలేషన్ లో ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. కానీ వీరే రిలేషన్ ను సమాజం […]
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్.. పాత్రకోసం ఎంతటి రిస్క్ అయినా చేస్తాడు. ఆ పాత్ర కోసం తగ్గాలన్నా.. పెరగాలన్నా నో చెప్పకుండా చేసేస్తాడు. ప్రస్తుతం విక్రమ్ నటిస్తున్న చిత్రం కోబ్రా. ఆర్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై ఎస్.ఎస్. లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ […]