Koratala Shiva: అల్లు అర్జున్ సినిమా పై అంచనాలు పెంచేసాడే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో అపజయం ఎరుగని దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. అటు క్లాస్ ప్రేక్షకులను, ఇటు మాస్ ఆడియెన్స్ ను ఒకే దగ్గర కలిపి కూర్చోపెట్టగల సత్తా చూపించిన దర్శకుడు ప్రస్తుతం చిరంజీవి తో ఆచార్య సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రొమొతిఒన్స్ లో పాల్గొన్న కొరటాల తన తదుపరి చిత్రాల హీరోల గురించి చెప్పుకొచ్చాడు. ఆచార్య తరువాత ఈ డైరెక్టర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేస్తుండగా.. దాని తరవాత అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయనున్నాడు.
ఇప్పటికే ఎన్టీఆర్ మూవీ స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేసినట్లు చెప్పిన కొరటాల.. అల్లు అర్జున్ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ” నేను అభిమానులకు ప్రామిస్ చేసినట్లే అల్లు అర్జున్ కోసం మంచి కథను సిద్ధం చేస్తాను. ఆ కథ ఎలా ఉంటుంది అంటే మునుపెన్నడు అల్లు అర్జున్ ను మీరెవ్వరు అలా చూడరు. ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాను.. బన్నీని భారీ స్థాయిలో చూపించడానికి ప్రయత్నిస్తాను” అని చెప్పుకొచ్చాడు. దీంతో ఇప్పటినుంచే ఈ కాంబోపై అభిమానులు భారీ అంచనాలను పెట్టేసుకుంటున్నారు. మరి ఈ కాంబో ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్లనుందో చూడాలి.
Also Read
- Pradeep Ranganathan: ఆ డైరెక్టర్'తో ప్రదీప్ రంగనాథన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా!
- Rao Bahadur: "మీ కాలర్ పట్టుకుని లాగుతుంది.. బాడీలోకి పూనకాలు తెప్పిస్తుంది!" రావు బహదూర్’ మహేష్ బాబు రివ్యూ!
- Bunny Vas : తెలుగుమ్మాయని అవకాశం ఇస్తే.. మాకు 15 రూల్స్ పెట్టింది.
- Mirzapur The Movie : మిర్జాపూర్ : ది మూవీ’ టీజర్ విడుదల
తాజావార్తలు
-
Khairatabad Ganesh : ఈ ఏడాది 70 అడుగుల ‘పంచముఖ సంకట హార మహా గణపతి’.!
-
T20 World Cup: గెలిస్తేనే సెమీస్ రేసులో.. లేదంటే లగేజ్ సర్దేసుకోవడమే.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్..
-
Homemade Paneer : ఇంట్లోనే సాఫ్ట్ పనీర్.. ఈ ట్రిక్ తెలిస్తే చాలు!
-
Early Pregnancy Diet: గర్భంతో ఉన్న వారు బొప్పాయి, పైనాపిల్ తినకూడదు ఎందుకు..? కారణం ఇదే..
-
Team India: 94 ఏళ్ల టెస్ట్ క్రికెట్ ప్రయాణం.. నాడు లార్డ్స్ మైదానంలో ఓటమి.. నేడు ప్రపంచ నంబర్ 1 స్థానం..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!