Nushrat Bharucha: వీధి వీధి తిరిగి కండోమ్స్ అమ్ముకుంటున్న స్టార్ హీరోయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో విభిన్న కథలు పుట్టుకొస్తున్నాయి. ప్రేక్షకులు అస్సలు ఊహించని కథలను దర్శకులు రాస్తున్నారు. ఇక అలాంటి పాత్రలే చేయాలి.. ఇలాంటి పాత్రలు చేయకూడదు అని కాకుండా ఛాలెంజింగ్ పాత్రలకు సై అంటున్నారు. వేశ్యా పాత్రలు ఏంటి. కండోమ్స్ గురించి చెప్పే కథలకు హీరోయిన్లు సైతం ఓకే అంటున్నారు. కండోమ్ అంటే ఒకప్పుడు వినడానికి కూడా ఆసక్తి కనపరచని జనం.. ఇప్పుడు దాని గురించి సినిమాలు తీస్తున్నా ఓకే అంటున్నారు. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ ఒక సినిమాలో కండోమ్ టెస్టర్ గా కనిపిస్తున్న విషయం విదితమే. ఇక తాజాగా బాలీవుడ్ హీరోయిన్ నుష్రత్ బరుచా కూడా కండోమ్ కు సంబంధించిన కథతో రెడీ అయిపోయింది.
నుష్రత్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘జన్ హిత్ మే జారీ’. జై బసంతు సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మధ్యప్రదేశ్ లోని ఒక అమ్మాయి తన పట్టణంలో వీధి వీధి తిరుగుతూ కండోమ్ లు అమ్ముతూ జీవనం సాగిస్తుంది. అయితే ఒక యువతి ఆలా కండోమ్స్ అమ్మడాన్ని తప్పుగా భావించి ఆమె , ఆమె కుటుంబం సామాజిక నిషేధానికి గురవుతారు. సామాజిక నిషేధం కారణంగా ఆ యువతి ఎదుర్కొనే అనేక సవాళ్ల చుట్టూ కథ తిరుగుతుంది. అయితే కథ బాగానే ఉన్నా బయట కూడా ఈ పాత్ర చేస్తున్నందుకు అమ్మడు ట్రోల్స్ కి గురవుతుంది. అయితే ఆ కామెంట్స్ కు తను భయపడబోనని, ఇటువంటి టాపిక్ పై సినిమా తీయడానికి ధైర్యం కావాలని. అది తనకు ఉందని స్పష్టం చేసింది. మరి ఈ సినిమాతో ఈ హీరోయిన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Also Read
- Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
- Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
- Kollywood Sequel Flops : కోలీవుడ్ స్టార్స్‌కు కలిసిరాని సీక్వెల్స్.. జైలర్ 2 పరిస్థితి ఏంటో?
- Toxic OTT: బాక్సాఫీస్‌లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
తాజావార్తలు
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Bushra Bano: ‘అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్” అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
-
Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
-
Gurugram Road Rage: మహిళా బైకర్‌ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
-
Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?