Liger: బిగ్ అప్డేట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. హంట్ మొదలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబో లో తెరకెక్కుతున్న చిత్రం ‘లైగర్’. పూరి- ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని హిందీలో కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, స్పెషల్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా ఈ సినిమా భారీ అంచనాలను రేకెత్తించాయి. ఇక ఈ చిత్రంలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుండగా.. ప్రముఖ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ గెస్ట్ గా కనిపించనున్నాడు.
ఇక ఆగస్టు25 న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంబంధించిన ఒక అప్డేట్ ను మే 9 న విడుదల చేయనున్నట్లు మేకర్స్ రెండు రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. లైగర్ హంట్ మొదలు అంటూ హింట్ ఇచ్చిన మేకర్స్ తాజాగా ఆ సర్ ప్రైజ్ ఏంటో రివీల్ చేశారు. ‘లైగర్’ థీమ్ సాంగ్ ను మే 9 న సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. “ఇండియా.. ఇప్పటివరకు చాలా ప్రశాంతంగా ఎదురుచూశాం.. ఇక మా వేట మొదలయ్యింది” అంటూ విజయ్ దేవరకొండ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ ‘లైగర్’ థీమ్ ఎలా ఉండబోతుందో చూడాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
On
May 9th.
4 PM.#LIGERHunt pic.twitter.com/i7FOc82bol— Vijay Deverakonda (@TheDeverakonda) May 7, 2022
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..