యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీస్టారర్ గా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. మార్చి 25 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోండి మరోసారి టాలీవుడ్ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పింది.ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా విడుదల అయిన ప్రతి చోట కూడా అద్బుతమైన రెస్పాన్స్ ను ఈ సినిమా దక్కించుకుంది. రికార్డు బ్రేకింగ్ వసూళ్లను దక్కించుకున్న ‘ఆర్ఆర్ఆర్’ అత్యధిక కలెక్షన్లను కొల్లగొట్టిన నాలుగో […]
అభం శుభం తెలియని 9 ఏళ్ల చిన్నారి.. వేసవి సెలవులు కదా అని అమ్మమ్మ వాళ్లింటికి వచ్చింది. కానీ ఆమెకు తెలియదు అలా రావడమే ఆమె చేసిన తప్పని.. సమాజంలో తన చుట్టూ నవ్వుతూ తిరుగుతూ అవకాశం రాగానే జింక మీద పులి పడ్డట్లు పడి నమిలి తినేసే కామాంధులు ఉంటారని చిన్నారికి తెలియదు.. తినడానికి అవి ఇస్తాను.. ఇవి ఇస్తాను అని చెప్పి బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు ఒక క్రూర మృగం.. […]
నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆయన మాట కటువుగా ఉంటుందేమో కానీ ఆయన మనసు ఎప్పుడూ వెన్ననే .. అభిమానులను దండించినా.. ఒక మాట గట్టిగా అన్నా కూడా వారు ఫీల్ అవ్వరు అంటే అతిశయోక్తి కాదు, ఇక అలాగైనా బాలయ్య బాబు మా వైపు చూసారని, ఆయన చేయి తాకిందని ఆనందపడుతూ ఉంటారు. ఇక బాలయ్య బయట ఫంక్షన్స్ కి వస్తే సందడే సందడి.. ఆ ఈవెంట్స్ లో ఆయన ఏదో […]
న్యాచురల్ స్టార్ నాని- మలయాళ స్టార్ హీరోయిన్ నజ్రియా ఫహద్ జంటగా నటిస్తున్న చిత్రం ‘అంటే.. సుందరానికీ’. ‘బ్రోచేవారెవరు రా’ లాంటి డీసెంట్ సినిమాతో హిట్ అందుకున్న డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శహకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తోంది. కన్నడలో తప్ప మిగిలిన అన్ని భాషల్లోనూ ఈ చిత్రం జూన్ 10 న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ ఏంత్తో ప్రామిసింగ్ […]
యంగ్హీరో అడివి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విలన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ఆ తరువాత విభిన్నమైన కథలను ఎంచుకొని ఆనతికాలంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన మేజర్ చిత్తరంలో హీరో గా నటిస్తున్నాడు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబై తాజ్ హోటల్ మారణహోమంలో ప్రాణాలను వదిలిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథగా ఈ సినిమాను తెరకెకెక్కించాడు దర్శకుడు శశికిరణ్ తిక్కా. […]
విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధానపాత్రలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విక్రమ్.. రాజ్ కమల్ బ్యానర్ పై కమల్ హాసనే స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో స్టార్ హీరోలు విజయ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. హీరో సూర్య ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా రేపు విడుదల కానున్న […]
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఫన్ ఫ్రాంఛైజ్ ‘ఎఫ్3’.. ఇటీవలే విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెల్సిందే.. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం తొలి షోతోనే పాజిటివ్ టాక్ అందుకొని రెండు తెలుగురాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ దిశగా కొనసాగుతుంది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటిటిలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ‘ఎఫ్3’ చిత్ర బృందం షాక్ ఇచ్చింది. సాధారణంగా ఏ సినిమా […]
లెజండరీ సింగర్, గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాట అంటే ఇష్టపడని వారుండరు. ఆయన పాటకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. తెలుగు వారికి పాటంటే బాలునే.. కొన్నివేల పాటలు ఆలపించిన బాలు అనారోగ్యంతో గతేడాది కన్నుమూసినప్పటికీ.. పాట రూపంలో ఆయన ఇంకా మన మధ్యే జీవించి ఉన్నారు. అందుకు నిదర్శనమే ఇప్పటికి ఆయన పాడిన పాటలు పలు వేదికలపై మారుమ్రోగిపోవడం.. ఇక జూన్ 4 న ఆయన జయంతి అన్న విషయం విదితమే.. ఈ సందర్భంగా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని […]
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం పఠాన్ చిత్రాన్ని ముగించే పనిలో ఉన్న విషయం విదితమే.. సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షారుఖ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొనే నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, లీకైన దీపికా బికినీ ఫొటోస్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. గత కొన్నేళ్లుగా పరాజయాలను చవిచూస్తున్న షారుఖ్ ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత షారుఖ్, […]