విక్రమ్ సినిమాతో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3 న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించగా.. హీరో సూర్య గెస్ట్ రోల్ లో కనిపించాడు. ఇక భారీ వసూళ్లను రాబడుతున్న ఈ సినిమా గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను లోకేష్ అభిమానులతో పంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే […]
న్యాచురల్ స్టార్ నాని,నజ్రియా జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంటే సుందరానికీ’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు. వరుస ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూ లు ఇచ్చేస్తున్న నాని.. చిన్న గ్యాప్ దొరికినా సినిమా ప్రమోషన్ చేసేస్తున్నాడు. […]
ఎన్నాళ్ళో వేచిన ఉదయం, ఈరోజే ఎదురయ్యింది.. అని పాడుకుంటున్నారు లేడీ సూపర్ స్టార్ నయనతార అభిమానులు.. ఎప్పుడెప్పుడు ఆమె పెళ్లి పీటలు ఎక్కనుందా అని ఎదురుచూసిన వారికి ఈరోజు ఆ తరుణం రావడంతో సంబరబడిపోతున్నారు. అవును.. ఎట్టకేలకు ఆ ఇద్దరు ఒక్కటయ్యారు. కోలీవుడ్ లవ్ బర్డ్స్ నయన్ తార- విఘ్నేష్ శివన్ ఈరోజు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గత ఐదేళ్లుగా ఈ జంట ప్రేమలో మునిగితేలుతున్న విషయం విదితమే.. ఈ జంట గురించి చేసినన్ని పుకార్లు మరెవ్వరి […]
బిగ్ బాస్ విన్నర్ విజె సన్నీపై దాడి జరిగింది. బిగ్ బాస్ 5 సీజన్ విన్నర్ గా గెలిచిన సన్నీ బయటికి వచ్చాకా పలు సినిమా అవకాశాలను అందుకునాన్డు. ఈ నేపథ్యంలోనే సన్నీ హీరో ఏటీఎం అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. ఇక తాజగా ఈ షూటింగ్ దగ్గరకు హైదరాబాద్ కు చెందిన ఒక రౌడీ షీటర్ హల్చల్ చేశాడు. షూటింగ్ దగ్గరకు వచ్చి సన్నీతో గొడవకు […]
అక్కినేని నాగ చైతన్య, సమంత ఒకరినొకరు ఎంతగా ప్రేమించుకున్నారో అందరికి తెలిసిందే.. చైతన్య వెనుకే ఉండి ఎన్నోసార్లు ఆమె ముందుకు నడిపిందని, అతడు ప్లాపుల్లో ఉండగా దైర్యం చెప్పి వెన్నుదండుగా నిలిచిందని భర్త కోసం ‘మజిలీ’ సినిమాలో నటించి హిట్ ను అందించిందని అభిమానులు ఎంతో మురిసిపోయారు.. అయితే అలాంటి జంట ఎందుకు విడిపోయారో ఇప్పటికి అభిమానులకు అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే ఇందులో కొంతమంది చైతన్యది తప్పు అంటే మరికొంతమంది సమంతది తప్పు అంటున్నారు. ఇక […]
కొన్ని సినిమాలు నిజ జీవితాలను చూసి ప్రేరణ పొందుతాయి అని అంటూ ఉంటారు. ప్రస్తుతం ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఒక ఘటన కూడా సినిమానే తలపిస్తుంది. విజయ్ దేవరకొండ, రష్మిక నటించిన డియర్ కామ్రేడ్ సినిమా గుర్తు ఉండే ఉంటుంది.. మహిళా క్రికెటర్ అవ్వాలనుకున్న రష్మికను ఆమె కోచ్ లైంగికంగా వేధించి బయటికి పంపించేస్తాడు.. ఆ దారుణమైన ఘటనతో ఆమె మానసికంగ కృంగిపోయి ఆటకు దూరమవుతుంది.. చివరకు హీరో సహాయంతో అతడి గురించిన నిజాన్ని బయటపెట్టి మళ్లీ […]
ఒక డైరెక్టర్.. ఎంతో ఇష్టపడి కథను రాసుకొని, కష్టపడి ఆ కథను ఒక సినిమాగా మలిచి.. ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఎంతో శ్రమిస్తాడు. సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకు తన సొంత బిడ్డను చూసుకున్నట్లు చూసుకుంటారు. ఆ సినిమా కు ఏదైనా డ్యామేజ్ జరిగినా, సినిమా ప్రేక్షకులకు నచ్చకపోయినా ఎంతో మానసిక వేదనకు గురవుతారు.. తాజాగా ఇదే పరిస్థితిని తాను ఎదుర్కొన్నాను అని చెప్పుకొచ్చాడు దర్శకుడు వేణు ఉడుగుల. నీది నాది ఒకే కథ చిత్రంతో […]
నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెల్సిందే. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లో గ్యాప్ లేకుండా నటిస్తున్న రష్మిక మెగా ఆఫర్ ను వదులుకున్నదని సోషల్ మీడియా లో టాక్ వినిపిస్తోంది. సాధారణంగా ఒక హీరోయిన్ అనుకున్న ప్లేస్ లో మరొక హీరోయిన్ ను తీసుకోవడం జరుగుతూనే ఉంటుంది. ఆ సినిమా హిట్ అయితే అరెరే మంచి ఛాన్స్ వదులుకుంది అంటారు.. హిట్ అవ్వకపోతే హమ్మయ్య ఆ ఛాన్స్ వదులుకొని మంచి […]