నేచురల్ స్టార్ నాని హీరోగా నజ్రియా హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంటే సుందరానికీ’. మలయాళం స్టార్ హీరోయిన్ అయిన నజ్రియా నజీమ్ ఈ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తుంది. జూన్ 10న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక శిల్పకళావేదికలో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఇక ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఇక ఈ […]
నేచురల్ స్టార్ నాని హీరోగా నజ్రియా హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంటే సుందరానికీ’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శిల్పకళావేదికలో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా విచ్చేయగా.. స్పెషల్ గెస్ట్ గా డైరెక్టర్ హరీష్ శంకర్ విచ్చేశారు. ఇక ఈ సందర్భంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ పవన్ ఫ్యాన్స్ పై ఫైర్ అయ్యారు.. స్టేజి మీద ఉన్న అతిధులను మాట్లాడనివ్వకుండా ఫ్యాన్స్ […]
లేడీ సూపర్ స్టార్ నయనతార ఎట్టకేలకు తన ప్రియుడు విగ్నేష్ శివన్ ను వివాహమాడిన విషయం విదితమే. ఎంతోకాలంగా ప్రేమలో మునిగిన తేలుతున్న ఈ జంట మహాబలిపురంలోని ఒక రిసార్ట్ లో అత్యంత సన్నిహితుల మధ్య ఒక్కటి అయ్యారు. ఉదయం నుంచి వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక తన పెళ్లి ఫోటోలను షేర్ చేసిన విగ్నేష్ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నాడు. “నయన్, నేను ఒక్కటయ్యాం.. భగవంతుడి ఆశీస్సులు, తల్లిదండ్రులు, స్నేహితులు, […]
న్యాచురల్ స్టార్ నాని, నజ్రియా జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంటే సుందరానికీ’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషనల్ జోరు పెంచేసిన చిత్రబృందం.. ప్రమోషన్స్ లో భాగంగా నేడు శిల్పా కళావేదికలో ప్రీ రిలీజ్ వేడుక గ్రాండ్ గా జరగుతుంది. ఇక ఈ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా రాబోతున్నారు. ఇక తాజాగా […]
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ అటు తమిళ్ లోనే కాకుండా తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. ‘రెమో’ వంటి డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న శివ కార్తికేయన్ ఈ సినిమా తరువాత తన సినిమాలన్నింటిని తెలుగులో రిలీజ్ చేస్తూనే ఉన్నాడు. ఇక తాజాగా హీరో తెలుగులో డైరెక్ట్ గా అడుగుపెట్టబోతున్నాడు. ‘జాతిరత్నాలు’ చిత్రంతో స్టార్ డైరెక్టర్ హోదా సంపాదించుకున్న అనుదీప్ కెవి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో మొట్టమొదటి సారి ఒక […]
అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు తీసుకొని దాదాపు ఏడాది కావస్తున్నా వారి గురించిన వార్తలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉన్నాయి. ఇక ఈ జంట ప్రస్తుతం ఎవరికి వారు తమ కెరీర్ లను సెట్ చేసుకొనే పనిలో పడ్డారు. సామ్ ఒక పక్క సినిమాలు, మరోపక్క హాట్ హాట్ ఫోటోషూట్లతో బిజీగా మారిపోయింది. అయితే ప్రస్తుతం సామ్ అభిమానులందరిని తొలుస్తున్న ప్రశ్న ఒక్కట్టే .. చై తో విడిపోయాక ఆమె హ్యాపీగా ఉందా..? […]
బుట్టబొమ్మ పూజా హెగ్డే కు చేదు అనుభవం ఎదురైంది.. విమాన సిబ్బందిలో ఒకరు తనతో అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. గురువారం ముంబై నుంచి వస్తున్న ఫ్లైట్‌లో వస్తున్న ఆమెపై విపుల్ నకాషే అనే ఉద్యోగి రూడ్ గా బిహేవ్ చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడినట్లు పూజా తెలిపింది. “ఇండిగో విమాన సిబ్బంది ఇంత అసభ్యంగా ప్రవర్తించినందుకు విచారంగా ఉంది. గురువారం ముంబై నుంచి వస్తున్న ఫ్లైట్‌లో విపుల్ నకాషే […]