Roja Pantham
Author- NTV Telugu-
NBK: మనవళ్లతో బాలయ్య బర్త్ డే సెలబ్రేషన్స్..
నందమూరి నట సింహం బాలకృష్ణ నేడు 62 వ వసంతంలోకి అడుగుపెట్టిన విషయం విదితమే.. నేడు బాలయ్య పుట్టినరోజు కావడంతో సినీ, రాజకీయ ప్రముఖులు బాలయ్యకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తుండగా.. బాలయ్య అభిమానులు ఆయన పుట్టినరోజును మరింత స్పెషల్ గా చేటు సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఇక అభిమానులకు ఎప్పటిలానే బాలయ్య బాబు తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ తో మంచి కిక్ ఇచ్చారు. తాజాగా బాలయ్య పుట్టినరోజు వేడుకలు ఆయన నివాసంలో […] -
Tyson: ‘కేజీఎఫ్’ మేకర్స్ కొత్త చిత్రం.. హీరో ఎవరంటే..?
హోంబలే ఫిల్మ్స్ .. ఒకప్పుడు ఈ బ్యానర్ అంటే ఏదో కొత్తది అనుకున్నారు.. కానీ కెజిఎఫ్ సినిమా రిలీజ్ అయ్యాకా హోంబాలే అంటే ఒక బ్రాండ్.. ఇక కెజిఎఫ్ 2 తో పాన్ ఇండియా మొత్తంగా హోంబలే ఫిల్మ్స్ గురించే మాట్లాడుకుంటున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యాకా ఈ బ్యానర్ నుంచి వస్తున్న చిత్రం ‘సలార్’. ప్రభాస్ హీరోగా కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హోంబలే […] -
NayanThara: పెళ్లయిన మొదటిరోజే వివాదంలో నయన్..
దేవాలయాలు అనేవి ఎంతో పవిత్రతతో కూడుకున్నవి.. అక్కడికి వెళ్లేవారు ఎంతో పవిత్రతతో వెళ్లాలి. ముఖ్యంగా హిందూ దేవాలయాలలో ఎన్నో ఆచారాలు, కట్టుబాట్లు ఉంటాయి.. అలాంటి దేవాలయాల్లో ఎవరు ఎటువంటి తప్పు చేసిన హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్లే.. తాజాగా కొత్త పెళ్లి కూతురు నయన్.. హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని మందిపడుతున్నారు పలువురు హిందూ వర్గ సభ్యులు.. ఆమె అంత తప్పు ఏం చేసింది అంటే.. హిందువులకు పరమ పవిత్రమైన శ్రీనివాసుని దేవాలయంలో చెప్పులతో నడిచింది.. కోలీవుడ్ లవ్ బర్డ్స్ […] -
Ante Sundaraniki Success Celebrations
-
Nandamuri Balakrishna: మామకు స్పెషల్ బర్త్ డే విషెస్ తెలిపిన నారా లోకేష్
నందమూరి బాలకృష్ణ నేడు తన 62 వ పుట్టినరోజును గ్రాండ్ గా జరుపుకుంటున్న విషయం విదితమే.. ఇక బాలయ్య పుట్టినరోజు శుభాకాంక్షలతో సోషల్ మీడియా దద్దరిల్లిపోతుంది. ఇండస్ట్రీ వర్గాలు మరియు రాజకీయ పార్టీల ప్రముఖులు నుంచి పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక తాజాగా బాలయ్య అల్లుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు వారసుడు నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఆయనకు స్పెషల్ బర్త్ డే విషెస్ తెలిపాడు. “నిజాయితీ, నిరాడంబరత, ముక్కు సూటితనం, […] -
Pooja Hegde: రాఖీ భాయ్ సరసన బుట్టబొమ్మ.. ?
బుట్ట బొమ్మ పూజా హెగ్డే వరుస సినిమాలతో బిజీగా మారింది. ప్రస్తుతం పూజా, విజయ్ దేవరకొండ- పూరి కాంబోలో తెరకెక్కుతున్న ‘జనగణమణ’ చిత్రం షూటింగ్ లో పాల్గొంటుంది. ఇక ఈ సినిమా కాకుండా మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో నుంచి పూజా తప్పుకున్నదని వార్తలు వినిపిస్తున్నాయి . ఇప్పటివరకు ఈ వార్తలపై పూజా స్పందించకపోవడం విశేషం. ఇక తాజాగా బుట్టబొమ్మ మరో బంపర్ ఆఫర్ అందుకున్నట్లు […] -
Nayan- Vignesh: శ్రీవారిని దర్శించుకున్న కొత్త జంట..
కోలీవుడ్ లవ్ బర్డ్స్ నయన్ తార- విగ్నేష్ శివన్ ఎట్టకేలకు పెళ్లితో ఒక్కటయ్యారు. గురువారం చెన్నైలోని మహాబలిపురంలోని ఒక రిస్టార్ లో అత్యంత సన్నహితుల మధ్య ఈ జంట వివాహం జరిగింది. ఇక పెళ్లి తరువాత నయన్- విగ్నేష్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మొదట తిరుపతిలోనే వారి వివాహం జరగాల్సి ఉండగా.. కొన్ని కారణాల వలన తిరుపతి నుంచి మహాబలిపురానికి మార్చారు. ఇక పెళ్లి జరిగిన తెల్లారే ఈ జంట దంపతులుగా తొలిసారిగా ఆలయాన్ని దర్శించుకున్నారు. శుక్రవారం […] -
Ante Sundaraniki Pre Release Event Photos
-
Pawan Kalyan: పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టి నాతో ఆ పని చేయిస్తున్నారు
నేచురల్ స్టార్ నాని హీరోగా నజ్రియా హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంటే సుందరానికీ’. మలయాళం స్టార్ హీరోయిన్ అయిన నజ్రియా నజీమ్ ఈ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తుంది. జూన్ 10న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక శిల్పకళావేదికలో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఇక ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఇక ఈ […] -
Harish Shankar: వేరే హీరో ఫంక్షన్స్‌లో మీ గోల ఏంటి?.. పవన్ ఫ్యాన్స్‌కు హరీష్ వార్నింగ్
నేచురల్ స్టార్ నాని హీరోగా నజ్రియా హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంటే సుందరానికీ’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శిల్పకళావేదికలో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా విచ్చేయగా.. స్పెషల్ గెస్ట్ గా డైరెక్టర్ హరీష్ శంకర్ విచ్చేశారు. ఇక ఈ సందర్భంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ పవన్ ఫ్యాన్స్ పై ఫైర్ అయ్యారు.. స్టేజి మీద ఉన్న అతిధులను మాట్లాడనివ్వకుండా ఫ్యాన్స్ […]
తాజావార్తలు
-
TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
-
Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
-
Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!