‘ఫిదా’ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన బ్యూటీ సాయి పల్లవి. ఈచిత్రం తరువాత వరుస అవకాశాలను అందుకోవడమే కాకుండా భారీ విజయాలను అందుకొని స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక వ్యక్తిగతంగా కూడా తన వ్యక్తిత్వంతో ఎంతోమంది మనసులను గెలుచుకున్న సాయి పల్లవి ప్రస్తుతం ‘విరాటపర్వం’ ప్రమోషన్స్ లో బిజీగా మారింది. రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంల తెరకెక్కిన ఈ సినిమా జూన్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. […]
బాలీవుడ్ అడోరబుల్ కపుల్ విక్కీ కౌశల్- కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్ళికి ముందు నుంచి ఈ జంట గురించిన వార్తలు ఎప్పుడూ హాట్ టాపికే.. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకొని పెద్ద దుమారాన్ని రేపిన ఈ జంట పెళ్లి తరువాత ఒకరి కోసం మరొకరు పుట్టారా అన్నట్లు తమ అన్యోన్యతను చూపిస్తున్నారు. నిత్యం ఈ జంట.. కపుల్ గోల్స్ ని సెట్ చేస్తుంటే అభిమానులు వాటిని ఫాలో అయిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే […]
అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. అమరవీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమా విడుదలైనప్పటినుంచి అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ప్రశంసలు కురిపించారు. ముంబై మారణ హోమంలో […]
ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోకు కోర్టులో భారీ ఊరట లభించింది. గత కొంతకాలంగా అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం విదితమే. 2009లో లాస్ వెగాస్ లోని ఒక హోటల్ లో తనపై రోనాల్డో అత్యాచారం చేసినట్లు కేత్రిన్ మోయెర్గా అనే మహిళ కోర్టులో వేసింది. అప్పటినుంచి ఈ కేసు కోర్టు విచారిస్తూనే ఉంది. ఇక తాజాగా ఈ కేసుపై న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. బాధితరాలు తరపున వాదనలు వినిపించిన లాయర్ సరైన ఆధారాలను కోర్టుకు సమర్పించలేకపోయాడని […]
మ్యాచో హీరో గోపీచంద్, హాట్ బ్యూటీ రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని GA2 పిక్చర్స్ – UV క్రియేషన్స్ ప్రొడక్షన్ బ్యానర్స్ పై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజగా నేడు గోపీచంద్ బర్త్ డే ను పురస్కరించుకొని ఈ సినిమా ట్రైలర్ ను […]
సాధారణంగా ఒక స్టార్ స్టేటస్ వచ్చాకా బయట తిరగడం కుదరదు. అది ఎవ్వరైనా సరే .. అభిమానులు చుట్టూ ఉంటూ ఆటోగ్రాఫ్ లు ఫోటోగ్రాఫ్ లు అంటూ వెంటపడుతూ ఉంటారు. అందుకే సెలబ్రిటీలు ఎవరు తెలియని ప్లేస్ లకు వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది తారలు మాత్రం కొద్దిగా రిస్క్ చేసి అయినా తాము చేయాల్సింది చేసేస్తారు.. ప్రస్తుతం కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ అదే చేసింది.. ఇటీవల హీరోయిన్ సాయి పల్లవి సినిమా […]
నందమూరి బాలకృష్ణ ఇటీవలే 62 వ పుట్టినరోజు జరుపుకున్న విషయం విదితమే.. ఇక బాలయ్య పుట్టినరోజు అంటే అభిమానులకు పండుగతో సమానం.. పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, అన్నదానాలు ఇలా ఒక్కటి ఏంటి .. ఆయన బర్త్ డే ను ఒక జాతరలా చేస్తుంటారు. ఇక సోషల్ మీడియాలో అభిమానులతో పాటు స్టార్ హీరోలు బాలయ్యకు స్పెషల్ బర్త్ డే విషెస్ తో మారుమ్రోగించేస్తారు. అయితే ఈ సంవత్సరం మాత్రం స్టార్ హీరోలు, బాలయ్య పుట్టినరోజును పట్టించుకోలేదన్న వార్త వినిపిస్తోంది. […]
పెళ్లి అయ్యిన ఆనందం 24 గంటలు కూడా లేకుండా పోయింది లేడీ సూపర్ స్టార్ నయనతారకు.. నిన్న గురువారం ప్రియుడు విగ్నేష్ శివన్ తో నయన్ మూడు ముల్లు వేయించుకున్న విషయం విదితమే.. ఇక పెళ్లయిన తెల్లారే స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి తిరుపతికి వచ్చి ఇరుక్కుపోయారు నవ దంపతులు .. తిరుమల ఆచారాలను పక్కన పెట్టి నయన్ మాడ వీధుల్లో చెప్పులతో నడవడం, ఫోటో షూట్ నిషేధమని తెలిసినా ఫోటోలు దిగడంతో హిందూ వర్గాలు మండిపడ్డాయి.. యనేత […]