బాలీవుడ్ క్యూట్ కపుల్ అలియా- రణబీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కొన్నేళ్లుగా డేటింగ్ లో ఉన్న ఈ జంట ఇటీవలే వివాహంతో ఒక్కటయ్యింది. ఇక పెళ్లి తర్వాత కూడా ఈ జంట బిజీ బిజీ గా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఇకపోతే రణబీర్, అలియా జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర.. ఆయన ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ లో విడుదుల కానుంది. ఇక ఈ సినిమాను హిందీలో కరణ్ జోహార్ నిర్మిస్తుండగా తెలుగులో […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్న విషయం విదితమే.. వరుస సినిమాలను లైన్లో పెట్టి బిజీగా ఉన్న ప్రభాస్ ప్రస్తుతం సలార్ మూవీ ని పూర్తిచేసే పనిలో పడ్డాడు.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ప్రభాస్ లుక్స్ పై ట్రోలింగ్ విపరీతంగా జరిగిన విషయం తెలిసిందే.. ప్రభాస్ లుక్ అస్సలు బాగోలేదని, అతడు ఆరోగ్యం మీద, […]
రానా, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘విరాటపర్వం’. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాను డి. సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మించారు. 1990ల సమయంలో జరిగే కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ‘విరాటపర్వం’ ఆత్మీయ వేడుక ఈవెంట్ ను వరంగల్ లో నిర్వహించారు. ఈ వేడుక లో హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ ” ఇక్కడ ఎలా మనం భద్రకాళి టెంపుల్ కి […]
రెండేళ్ల తరువాత రానా నటించిన విరాటపర్వం చిత్రానికి మోక్షం లభించింది. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎట్టకేలకు జూన్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రంలో రానా సరసన సాయి పల్లవి నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా భారీ అంచనాలు రేకెత్తించింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు వరంగల్ లో విరాటపర్వం ఆత్మీయ వేడుక […]
రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరాటపర్వం’. ఎప్పుడో రెండేళ్ల క్రితమే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చి ఎట్టకేలకు జూన్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర బృందం.. అందులో భాగంగా ఒక విప్లవ గీతాన్ని రిలీజ్ చేశారు. ఛలో .. ఛలో అంటూ సాగిన ఈ పాటను రానా దగ్గుబాటి పాడడం విశేషం. “దొరోని […]
ఏ రంగమైనా పోటీ అనేది ఉంటుంది. చిత్ర పరిశ్రమలో అయితే మరీ ముఖ్యంగా ఉంటుంది.. ఉండాలి కూడా.. అయితే అది ఆరోగ్యకరమైన పోటీలా ఉండాలి.. టాలీవుడ్ లో హీరోలు కానీ, హీరోయిన్లు కానీ సినిమాల పరంగా పోటీని ఎదుర్కొన్నా బయట మాత్రం కలివిడిగా ఉంటారు. అది అందరికి తెలిసిందే.. హీరోల ఫ్యాన్స్ ఏమైనా సోషల్ మీడియాలో గొడవలు చేస్తారు కానీ హీరోలు మాత్రం ఒకరి గురించి మరొకరు పల్లెత్తు మాట కూడా అనుకోరు.. ఇక హీరోయిన్ల విషయంలో […]