రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విరాట పర్వం. జూన్ 17 న ఈ సినిమా రిలీజ్ కానుండడంతో చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని వేగవంతం చేసింది. ఇక నిన్ననే వరంగల్ లో విరాటపర్వం ఆత్మీయ వేడుక ఘనంగా జరుపుకున్న విషయం విదితమే.. ఈ వేడుకలో ఈ సినిమాలోని వెన్నెల పాత్ర.. వరంగల్ లో నివసించే సరళ అనే యువతి జీవితం ఆధారంగా తెరక్కించారని చెప్పారు. దీంతో ఈరోజు విరాటపర్వం […]
న్యాచురల్ స్టార్ నాని, నజ్రియా జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అంటే సుందరానికీ. భారీ అంచనాల మధ్య జూన్ 10 న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకొని అభిమానులను నిరాశపరిచింది. నాని నటన బావున్నా ల్యాగ్ ఎక్కువ ఉందని, కొన్ని సీస్ ను కట్ చేస్తే బావుంటుందని అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఇక ఇవేమి పట్టించుకోకుండా చిత్ర బృందం తమ సినిమా సూపర్ హిట్ అంటూ సక్సెస్ సెలబ్రేషన్స్ […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం వెడ్డింగ్ వైబ్స్ ను ఎంజాయ్ చేస్తోంది.. పోస్ట్ వెడ్డింగ్ షూట్ లో స్నేహితులతో కలిసి రచ్చ చేస్తోంది.. ఏంటీ కీర్తి అప్పుడే పెళ్లి చేసుకోబోతుందా..? వరుడు ఎవరు..? ఎక్కడ పెళ్లి..? ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేయకండి.. టైటిల్ ను చూసి కంగారుపడకండి.. ఎందుకంటే ఇది కీర్తి పెళ్లి కాదు.. ఆమె ఫ్రెండ్ పెళ్లి.. ‘సర్కారువారి పాట’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సక్సెస్ […]
యంగ్ హీరో అడివి శేష్ హీరోగా శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. రియల్ హీరో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం జూన్ 3 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ సినిమాకు ఫిదా అయ్యారు అంటే అతిశయోక్తి కాదు.. నిన్నటికి నిన్న ఈ సినిమాపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ప్రశంసలు వర్షం కురిపించిన […]
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మాతృత్వపు మధురిమలను ఆస్వాదిస్తున్న విషయం విదితమే.. కొడుకు నీల్ ఆలనాపాలన చూసుకుంటూ మురిసిపోతుంది. నిత్యం కొడుకుతో చేసే అల్లరిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పటివరకు కొడుకు ఫోటోను మాత్రం అభిమానులకు చూపించలేదు.. ఇక తాజాగా కొడుకు నీల్ ఫోటోను కాజల్ షేర్ చేసింది. అయితే ఈసారి నీల్ తన చేతిని అడ్డుపెట్టడంతో ఈసారి కూడా నీల్ ముఖం కనిపించలేదు.. అయితే కాజల్ పడుకొని తన చేతిలో […]
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. సూపర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామస్టార్ హీరోలందరి సరసన నటించడమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారి టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. అరుంధతి, బాహుబలి, బాహుబలి 2, రుద్రమదేవి, భాగమతి వంటి చిత్రాలతో స్వీటీ స్టార్ స్టేటస్ ను సంపాదించుకుంది. ఇక ఈ మధ్యన కొద్దిగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన […]
చిత్ర పరిశ్రమను వేధిస్తున్న సమస్యలో లీకులు ఒకటి.. సినిమా షూటింగ్ జరిగేటప్పుడు సీక్రెట్ కెమెరాలతో చిరించి పలువురు తమ వ్యూస్ కోసం వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. మేకర్స్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇలాంటివి రీపీట్ కావడం దురదృష్టకరం. చిన్న సినిమా, పెద్ద సినిమా అని లేదు.. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అని లేదు.. హీరోల షూటింగ్ ఎక్కడ జరిగితే అక్కడ లీకుల రాయుళ్లు ప్రత్యేక్షమైపోతున్నారు.. తాజాగా విజయ్, రష్మిక నటిస్తున్న తలపతి 66 […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న చరణ్ ఈ సినిమా తరువాత గ్యాప్ లేకుండా శంకర్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. ఇక చిన్న గ్యాప్ దొరికినా భార్య ఉపాసనతో వెకేషన్ కి చెక్కేస్తూ ఉంటాడు చరణ్.. ఇక రేపు తమ 10 వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా చెర్రీ- ఉపాసన లు టూర్ కులం చెక్కేశారు. తమ […]