Commitment: అచ్చతెలుగు అమ్మాయి తేజస్విని మదివాడ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ఆరంభించిన ఆమె కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది.
Pavitra Lokesh: టాలీవుడ్ హీరో నరేష్, సీనియర్ నటి పవిత్రా లోకేష్ ను నాలుగో పెళ్ళి చేసుకోబోతున్నాడు అనే వార్తలతో పవిత్రా లోకేష్ ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది.
Tanushree Dutta: తనుశ్రీ దత్తా.. ఈ పేరు వారుండరు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తను అంతకంటే ఎక్కువగా మీటూ ఉద్యమానికి నాంది పలికి ఫేమస్ అయ్యింది. మొట్ట మొదటిసారి ఒక హీరో తనను లైంగికంగా వేధించాడంటూ మీడియా ముందుకు వచ్చి చెప్పిన హీరోయిన్ తనుశ్రీ దత్తా.
Bandla Ganesh: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఏం జరుగుతుందో ఎవరికి అర్ధం కాకుండా ఉంది. ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి షూటింగ్లు బంద్ చేసి మరీ ఆలోచిస్తామని ప్రొడ్యూసర్ గిల్డ్ నిర్ణయం తీసుకోవడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆగస్టు 2 నుంచి షూటింగ్లు బంద్ కానున్నవి.
Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ రిలీజ్ కు సిద్దమవుతున్న వేళ ప్రమోషన్స్ జోరును పెంచేశారు.
Nandamuri Kalyan Ram: నందమూరి కళ్యాణ్ రామ్ చాలా గ్యాప్ తరువాత నటిస్తునం చిత్రం బింబిసార. నూతన దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హరికృష్ణ నిర్మిస్తున్నాడు.
Vijay Devarakonda: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న విషయం విదితమ. ఇప్పటికే పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ ను ఫినిష్ చేసిన విజయ్.. త్వరలోనే జనగణమణ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నాడు.