Ntr- Kalyan Ram: నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్న విషయం విదితమే. దివంగత ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన విషయం తెల్సిందే.
Johnny Depp: హాలీవుడ్ నటుడు జానీ డెప్ మరోసారి వార్తలో ఎక్కాడు. మొన్నటివరకు భార్య అంబర్ హెరాల్డ్ తో కోర్టులో పోరాడిన జానీ ఎట్టకేలకు గెలిచి బయటకు వచ్చాడు.
Kareena Kapoor: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ప్రస్తుతం సెలక్టివ్ సినిమాలు చేస్తూ విజయాలను అందుకొంటుంది. ఇక తాజాగా ఆమె నటించిన చిత్రం లాల్ సింగ్ చద్దా.
Pavitra Lokesh: సీనియర్ నటి పవిత్రా లోకేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే సీనియర్ నటుడు నరేష్ తో రిలేషన్ పెట్టుకున్నదని వార్తల్లోకి ఎక్కి ఫేమస్ అయ్యింది.
Liger: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'లైగర్'. కరణ్ జోహార్, పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Hanu Raghavapudi: మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సీతారామం. వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కీలక పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహిస్తున్నారు.