Krithi Shetty: ఉప్పెన చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ కృతి శెట్టి. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ అందుకొని వరుస అవకాశాలను అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ అందంపై మరింత ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది.
Nandamuri Balakrishna: సెలబ్రిటీకనిపించగానేసెల్ఫీ అడగడం ప్రతి అభిమాని చేసే పనే.. అభిమానులు సెల్ఫీ అడగగానే తారలు కూడా ఎంతో సంతోషంతో ఇస్తూ ఉంటారు. అయితే సమయం, సందర్భం కూడా చూసుకోవాలి కదా.
Santhosh Shoban: ఏక్ మినీ కథ చిత్రంతో హీరోగా హిట్ అందుకున్నాడు యంగ్ హీరో సంతోష్ శోభన్. ఈ సినిమా తరువాత వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో ముందుకు దూసుకెళ్తున్న ఈ హీరో ప్రస్తుతం వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అన్ని మంచి శకునములే అనే సినిమా చేస్తున్నాడు.
Prabhas:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. షూటింగ్స్, ఇల్లు తప్ప డార్లింగ్ బయట చాలా తక్కువ కనిపిస్తాడు. ఇక ఎప్పుడో ఒక్కసారి మాత్రమే వేరే హీరోల ఫంక్షన్స్ కు గెస్ట్ గా వెళ్తూ ఉంటాడు. అలా వెళ్లినా కూడా స్పీచ్ ను రెండు ముక్కలో తేల్చేస్తాడు. ఇక స్పీచ్ పక్కన పెడితే స్టేజిపై డార్లింగ్ ని చూడొచ్చు అని అభిమానులు ఆశపడుతూ ఉంటారు. ఇక ఇటీవలే ప్రభాస్, సీతారామం ప్రీ రిలీజ్ […]
Chandan Kumar: కన్నడ సీరియల్ హీరో చందన్ కుమార్ పై వేటు పడింది. అతడిని తెలుగు ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేస్తున్నట్లు తెలుగు టీవీ పెడరేషన్ ప్రకటించింది కన్నడ సీరియల్ హీరో చందన్ కుమార్ తెలుగులో సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.
NTR: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ట్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బింబిసార. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది.