Roja Pantham
Author- NTV Telugu-
Vikranth Rona: సోషల్ మీడియాను ఊపేస్తున్న ‘రారా రక్కమ్మ’ వీడియో సాంగ్ రిలీజ్
Vikranth Rona: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హీరోగా అనూప్ బండారి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'విక్రాంత్ రోణ'. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా జూలై 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
Ram Gopal Varma: రణవీర్ న్యూడ్ ఫోటోషూట్.. అమ్మాయిలు ఎక్కువ ఆనందిస్తారన్న వర్మ
Ram Gopal Varma: బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ న్యూడ్ ఫోటోషూట్ వివాదం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఒక మ్యాగజైన్ కోసం ఈ హీరో ఒంటిపై నూలుపోగు లేకుండా కెమెరాకు పోజులిచ్చాడు. -
Koffe With Karan: చివరిగా శృంగారంలో ఎప్పుడు పాల్గొన్నావ్.. విజయ్ దేవరకొండ బోల్డ్ ఆన్సర్
Koffe With Karan: బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో 'కాఫీ విత్ కరణ్'. ఫేమస్ సెలబ్రిటీ షోగా పేరు తెచ్చుకున్న ఈ షో ఇప్పటికే ఆరు సీజన్లు విజయవంతంగా పూర్తిచేసుకొని 7 వ సీజన్ లోకి అడుగుపెట్టింది. ఇక ఈ సీజన్ లో ముందు ఎన్నడూ లేని విధంగా తెలుగు తారలు సందడి చేయడం విశేషం. -
NTR: ఇదేందయ్యా ఇది.. ఎన్టీఆర్ ఏంటి ఇలా మారిపోయాడు
NTR: అయిపోయింది.. అంతా అయిపోయింది.. ఏదైతే జరగకూడదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనుకున్నారో అదే జరిగిపోయింది. మొదటి నుంచి సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత ఉంటుందో ట్రోలర్స్ కూడా అంతే ఉన్నటు. ఏదైనా ఒక చిన్న మిస్టేక్ దొరికితే చాలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఏకిపారేస్తుంటారు. -
Disha Patani: రబ్బరు బొమ్మ.. కళా కాంతి లేదు.. ‘లోఫర్’ భామపై నెటిజన్స్ ట్రోల్
Disha Patani: బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ పేరు వినగానే హాట్ హాట్ ఫోటో షూట్లు గుర్తొస్తాయి. తెలుగులో లోఫర్ సినిమాతో ఏంటి ఇచ్చి కుర్రకారును ఫిదా చేసిన ఈ భామ ప్రస్తుతం ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె' చిత్రంలో కీలక ప్రెత్రలో నటిస్తోంది. -
TJ Gnanavel: ‘జై భీమ్’ డైరెక్టర్ కొత్త సినిమా.. ఈసారి భర్తను చంపినవాడిపై భార్య న్యాయపోరాటం
TJ Gnanavel: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ టిజె జ్ఞానవేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. రియల్ స్టోరీలను ప్రజలకు చూపించడంలో ఈ దర్శకుడు ముందు ఉంటాడు. నిజాన్ని నిక్కచ్చిగా చూపించడంలో టిజె జ్ఞానవేల్ తరువాతే ఎవరైనా.. ఇప్పటికే జై భీమ్ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు జ్ఞానవేల్. -
Ranveer Singh: దీపికా పదుకొనే భర్తపై కేసు నమోదు.. ఆ చంఢాలాన్ని డిలీట్ చేయాలంటూ డిమాండ్
Ranveer Singh: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. ఆయన ఫ్యాషన్ తో నిత్యం వార్తల్లో కనిపించే రణవీర్ తాజాగా చేసిన ఒక ఫోటో షూట్ కొంప ముచ్చింది. -
Malavika Mohanan: అందాలు ఆరబోయడంలో ‘మాస్టర్’ చదివినట్టుందే..
-
Rashmika Mandanna: నన్ను ప్రేక్షకులు అలా చూడడానికి ఒప్పుకోరు అని చెప్పా.. అయినా
Rashmika Mandanna:నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. తెలుగు, హిందీ భాషల్లో తీరిక లేకుండా నటిస్తున్న రష్మిక సీతారామం చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. -
Srinu Vaitla: భార్య లేకున్నా వారు ఉంటే చాలు అంటున్న స్టార్ డైరెక్టర్..?
Srinu Vaitla: టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ శ్రీను వైట్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవసరం లేదు. దూకుడు, వెంకీ, ఢీ లాంటి చిత్రాలు ఆయనను ఎప్పుడూ గుర్తుచేస్తూనే ఉంటాయి. ప్రస్తుతం శ్రీను వైట్ల కెరీర్ ఒడిదుడుకుల మధ్య కొట్టుకొంటున్న విషయం విదితమే.
తాజావార్తలు
-
CBFC Data Leak: సెన్సార్ బోర్డ్‌లో భారీ డేటా లీక్! 500 సినిమాల స్క్రిప్ట్‌లు ఆన్లైన్లో ప్రత్యక్షం..
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!
-
Rising Stars Asia Cup 2026 షెడ్యూల్ విడుదల.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
-
Bihar: ‘నితీశ్ కుమార్ లేకుంటే జేడీయూ ఖతమే’.. అనంత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
-
Acer TravelLite TL44-53M-G2: Acer కొత్త ల్యాప్‌టాప్ లాంచ్.. 14 ఇంచుల డిస్ప్లే, 5MP కెమెరా, Intel Core Ultra ప్రాసెసర్!
ట్రెండింగ్
-
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..