Bimbisara Release Trailer: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నూతన దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'బింబిసార'. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కె. హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో క్యాథరిన్ ధెరిస్సా, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
Vivek Agnihotri: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ న్యూడ్ ఫోటోషూట్ వివాదం అంతకంతకు ముదురుతోంది. రణవీర్ సింగ్ ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా ఫోటోషూట్ చేసిన విషయం విదితమే.
Samyukta Menon: భీమ్లా నాయక్ చిత్రంతో ఒక్కసారిగా అందరిని దృష్టిని ఆకర్షించింది మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్. ఈ సినిమాలో రానా భార్యగా నటించి మెప్పించింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గురించి స్పెషల్ గా మాట్లాడి పవన్ అభిమానులకు మరింత చేరువైంది.
Macharla Niyojakavargam: యంగ్ హీరో నితిన్, కృతిశెట్టి జంటగా నూతన దర్శకుడు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మాచర్ల నియోజక వర్గం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటుంది. ముఖ్యంగా అంజలి నటించిన ఐటెం సాంగ్ రారా రెడ్డి సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది.
Alia Bhatt: బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తెలుగులో ఆర్ఆర్ఆర్ సినిమాతో పరిచయమైన బ్యూటీ ఇటీవలే ప్రేమించిన రణబీర్ కపూర్ ను వివాహమాడి కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. ఇక పెళ్లి అయిన రెండు నెలలకే తాను ప్రెగ్నెంట్ అని ప్రకటించి షాక్ ఇచ్చింది.
Tollywood: తెలుగు చిత్ర నిర్మాతల మండలి సంచలన నిర్ణయం తీసుకొంది. చిత్ర పరిశ్రమలోని అన్ని సమస్యలకు పరిష్కారం దొరికేవరకు షూటింగ్స్ ను నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
Mega 154: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం విదితమే. ఇప్పటికే గాడ్ ఫాదర్ ను పూర్తిచేసిన చిరు.. మెహర్ రమేష్ తో బోళా శంకర్.. బాబీ తో మెగా 154 చేస్తున్నాడు.