Pawan Kalyan: అభిమానం.. ముఖ్యంగా తెలుగు వాళ్ళ అభిమానం గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతోంది. తమ అభిమాన హీరో సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా థియేటర్స్ వద్ద అభిమానులు చేసే రచ్చ అంతా ఇంతా కాదు.
Urvashi Rautela: బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నిత్యం ఫోటోషూట్లతో బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ బ్లాక్ రోజ్ సినిమాతో తెలుగులో అడుగుపెట్టబోతోంది.
Nayanthara: కోలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం స్టార్ హీరోయిన్ నయనతార పెళ్లి గురించి వెయ్యి కళ్లతో ఎదురుచూసిన విషయం విదితమే. ఎట్టకేలకు ఈ ఏడాది జూన్ లో నయన్ కోరుకున్న ప్రియుడు విగ్నేష్ తో పెళ్లి పీటలు ఎక్కింది.
Purna: టాలీవుడ్ నటి, డ్యాన్సర్ పూర్ణ త్వరలో ఒక ఇంటి కోడలు కాబోతుందన్న విషయం విదితమే. బడా వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీతో ఇటీవలే ఆమె ఎంగేజ్ మెంట్ జరుపుకున్న విషయం కూడా తెల్సిందే.
Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య, సమంత జంట విడాకులు తీసుకొని ఏడాది కావొస్తుంది. అయినా వీరి గురించిన వార్త ఏదైనా సరే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది.
Tapsee Pannu: బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సనవసరం లేదు. ఇటీవలే శభాష్ మిథు అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన అమ్మడు పాపం అపజయాన్నిమూటగట్టుకొంది.