Bigg Boss Telugu: వచ్చేసింది.. వచ్చేసింది.. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ ప్రోమో వచ్చేసింది. కుటుంబంతా కూర్చొని ఎంజాయ్ చేసే ఈ షో ఇటీవలే సీజన్ 5 ను విజయవంతంగా పూర్తిచేసుకున్న విషయం విదితమే.
NTR: సోషల్ మీడియా వచ్చాక ఏ వార్త నిజమో ఏ వార్త అబద్దమో అస్సలు తెలియకుండా పోతోంది. ఆరోగ్యంగా ఉన్నవారిని కూడా తమ లైక్స్ కోసం షేర్స్ కోసం అస్వస్థత గురిచేస్తున్నారు పలువురు.
Holy Wound: మలయాళ బిగ్ బాస్ బ్యూటీ జానకి సుధీర్, అమృతా వినోద్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'హోలీవుండ్'. సహస్ర సినిమాస్ ప్రై. లి సమర్పణలో సందీప్ ఆర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అశోక్ అరన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Sai Dharam Tej: మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సీతారామం'. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై స్వప్న దత్ ఈ సినిమాను నిర్మించారు.
Arjun Kapoor: బాలీవుడ్ సెలబ్రిటీ షో కాఫీ విత్ కరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. టాప్ సెలబ్రిటీల సీక్రెట్స్ ను బట్టబయలు చేయడానికి బడా నిర్మాత కరణ్ జోహార్ పనిగట్టుకొని ఈ షోను నడిపిస్తున్నాడు.