Dulquer Salman: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు. సీతారామం చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ఈ హీరో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.
Samantha: సౌత్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఆమె నటించిన యశోద, శాకుంతలం సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతుండగా మరో రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి.
Devi Sri Prasad: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్టులో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ దివి శ్రీ ప్రసాద్ పేరు కూడా ఉంటుంది. టాలీవుడ్ లో హిట్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న దేవి ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ అందించే పనిలో ఉన్నాడు.
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తారక్ కు సినిమా తప్ప మరో వ్యాపకం లేదు. సినిమా లేకపోతే ఇల్లు. తన ఇద్దరు పిల్లలతో సరదాగా గడుపుతూ ఉంటాడు.
Brahmastra: ప్రస్తుతం బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అవ్వడం సినీ, రాజకీయ రంగాలలో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో బ్రహ్మాస్త్ర రాజకీయంపై చర్చ నడుస్తోంది.
rahmastra Pre Release Event:బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం బ్రహ్మస్త్ర. రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది.