Koffee With Karan: బాలీవుడ్ సెలబ్రిటీ షో కాఫీ విత్ కరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెలబ్రటీల రహస్యాలను బయటపెట్టడంలో కరణ్ తర్వాతే ఎవరైనా.. ఎఫైర్స్ నుంచి బెడ్ రూమ్ సీక్రెట్స్ వరకు ఏదైనా నిర్మొహమాటంగా అడిగేస్తాడు.
Samantha: సౌత్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సామ్ గతకొన్ని రోజుల నుంచి సైలెంట్ అయిపోయింది.
Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రాలలో సలార్ ఒకటి. కెజిఎఫ్ చిత్రంతో సెన్సేషనల్ డైరెక్టర్ గా మారిపోయిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
I Bomma:సినీ అభిమానులకు ఐ బొమ్మ షాక్ ఇచ్చింది. గత కొన్నిరోజుల నుంచి ఐ బొమ్మ అభిమానులకు షాకుల మీద షాకులు ఇస్తూనే ఉంది. అసలు ఏంటి.. ఈ ఐ బొమ్మ అని అంటే.. సినిమా ప్రేక్షకులు థియేటర్స్ కు వెళ్లి చూడలేనివారు, ఓటిటీ యాప్స్ కు డబ్బులు పెట్టి కొనలేనివారు.
Cobra: ఒక సినిమాను ప్రేక్షకుడు ఒకలా చూస్తాడు.. డైరెక్టర్ ఒకలా చూస్తాడు. ప్రేక్షకుడు ఎలా ఆలోచిస్తాడో డైరెక్టర్ కూడా అలా ఆలోచించినప్పుడే సినిమాలు హిట్ అవుతాయి.
Archana Gautham: సినీ నటి అర్చనా గౌతమ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో రచ్చ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన ఆమె తాజాగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తిరుమల వెళ్ళింది.
CPI Narayana: బిగ్ బాస్ మొదటి సీజన్ మొదలైనప్పటి నుంచి ఈ షోను బ్యాన్ చేయాలనీ సీపీఐ నారాయణ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆ షో వలన ఎవరికి ఉపయోగం లేదని, అదొక బ్రోతల్ హౌస్ అని ఘాటు వ్యాఖ్యలు కూడా చేస్తూ వచ్చాడు.
Bigg Boss 6: సాధారణంగా ఒక ఒరలో రెండు కత్తులు ఇమడలేవు అని సామెత.. రెండు కొప్పులు కలిస్తే యుద్ధమే అని పెద్దవారు అంటూ ఉంటారు. ఇక ఒకేచోట దాదాపు 8 మంది ఆడవారు ఉంటే యుద్ధం కాదు అంతకుమించి ఉంటుంది..