Benarjee: టాలీవుడ్ సీనియర్ నటుడు బెనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విలన్ గా, సపోర్టివ్ రోల్స్ లో ఆయన ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు.
amba Bakya: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. ప్రముఖ కోలీవుడ్ సింగర్ బాంబా బాక్య అనుమాస్పదంగా మృతి చెందారు. రజినీ కాంత్ - శంకర్ కాంబోలో వచ్చిన రోబో 2.ఓ చిత్రంలోని బుల్లిగవ్వ సాంగ్ ను తమిళ్ వెర్షన్ లో బాంబా బాక్య ఆలపించారు.
Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. భాషతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్ట్ లను లైన్లో పెట్టి కెరీర్ ను అందంగా మలుచుకొంటుంది.
Oke Oka Jeevitham: వైపుంగ్ హీరో శర్వానంద్, రీతూ వర్మ జంటగా శ్రీ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఒకే ఒక జీవితం. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ్ భాషల్లో సెప్టెంబర్ 9 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Nirvair Singh: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ పంజాబీ సింగర్ నిర్వేయర్ సింగ్ దుర్మణం పాలయ్యాడు. పంజాబీ ఇండస్ట్రీలో ఫేమస్ సింగర్ అయిన నిర్వేయర్ సింగ్ ఇటీవలే ఆస్ట్రేలియా వెళ్ళాడు.
Allu Aravind: టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ ప్రస్తుతం వరుస సినిమాలను నిర్మిస్తూ బిజీగా మారారు. ఏడాదికి ఒక్క సినిమా అయినా గీతా ఆర్ట్స్ నుంచి ఖచ్చితంగా వస్తుందనే చెప్పాలి.