Chup Trailer: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, శ్రేయ ధన్వంతరి జంటగా సన్నీ డియోల్, పూజ భట్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం 'చుప్.. రివెంజ్ ఆఫ్ ఆర్టిస్ట్'. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆర్. బాల్కి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
Basava Siddalinga Swami: కర్ణాటక పీఠాధిపతి బసవ సిద్దిలింగ స్వామి సూసైడ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. గత కొన్నిరోజులుగా పీఠాధిపతులా లైంగిక ఆరోపణలు హాట్ టాపిక్ గా మారిన విషయం విదితమే. చిత్రదుర్గ మురుగ మఠాధిపతి శివమూర్తి శరణారు ఇప్పటికే అరెస్ట్ అయ్యాడు.. ఇక ఈ మధ్యనే లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న శివమూర్తి కస్టడీలో ఉన్నాడు. ఇక వీటినే ఇంకా మరువలేని స్థితిలో ఉండగా మరో ఘటన కర్ణాటకను ఒక ఊపు ఊపేస్తోంది. బసవ సిద్దిలింగ […]
Akhil Akkineni: అక్కినేని వారసుడు అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది.
Manchu Mohan Babu: చిత్ర పరిశ్రమలో మోహన్ బాబు గురించి కానీ, వారి ఫ్యామిలీ గురించి కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. మోహన్ బాబు నటవారసులు మంచు విష్ణు.. ప్రస్తుతం మా ప్రెసిడెంట్ గా చేస్తున్నాడు.
Bigg Boss Telugu 6: బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 గ్రాండ్ గా మొదలైపోయింది. నాగ్ ఎంట్రీ అదరగొట్టేశాడు. ఇక వరుసగా కంటెస్టెంట్లు ఎంట్రీ ఇస్తున్నారు. వారి స్టోరీస్, వారు బిగ్ బాస్ లో ఎలా ఉండాలో చెప్తూ మొదలుపెట్టారు.
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ సినిమా కోసం ఎదురుచూస్తున్న విషయం విదితమే. ప్రస్తుతం బాడీ ట్రాన్స్ ఫర్మేషన్ పనిలో ఉన్న ఎన్టీఆర్ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్నాడు.
BiggBoss 6: బుల్లితెర అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 6 మరికాసేపట్లో మొదలు కానుంది.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో టాప్ 1 సినిమా అంటే ఖుషీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్ జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పవన్ రేంజ్ ను అమాంతం పెంచేయడమే కాకుండా ప్రేక్షకులను పవన్ అభిమానులుగా మార్చేసింది.