Arjun Sarja: నటుడు దర్శకుడు అర్జున్ సర్జా, హీరో విశ్వక్ సేన్ మధ్య వివాదం ముదురుతోంది. తాజాగా విశ్వక్ నిజస్వరూపాన్ని అర్జున్ మీడియా ముందు బట్టబయలు చేసినట్లు అభిమానూలు చెప్పుకుంటున్నారు.
Vishwak Sen: మాస్ కా దాస్ అంటూ టాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో విశ్వక్ సేన్. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరో కోపం గురించి అందరికి తెల్సిందే. ఎన్నోసార్లు విశ్వక్ కొద్దిగా పొగరు చూపించాడని, అతనికి బలుపు ఉన్నాడని ఇండస్ట్రీలో వారే నిర్మొహమాటంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి.
Tammareddy Bharadwaj: టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఉన్న సమస్యలపై కానీ, ప్రస్తుత రాజకీయాలపై కానీ ఆయన నిత్యం తన యూట్యూబ్ ద్వారా తన అభిప్రాయాలను చెప్తూనే ఉంటారు.
The Kerala Story: హార్ట్ ఎటాక్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ ఆదా శర్మ. పూరి జగన్నాథ్ హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమైన ఈ బ్యూటీ తెలుగులో స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు.
Venkatesh: ఆట కదరా శివ, మిస్ మ్యాచ్ వంటి డిఫరెంట్ కథలతో ఆకట్టుకుంటున్న యువ హీరో ఉదయ్ శంకర్ నటిస్తున్న కొత్త సినిమా నచ్చింది గర్ల్ ఫ్రెండు. శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్ పై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో.. అట్లూరి నారాయణ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి గురు పవన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Nandamuri Balakrishna: టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ కుటుంబం గురించి ఏ ఒక్కరికి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నందమూరి కుటుంబం అంటే ఒక బ్రాండ్ అన్న విషయం అందరికి తెల్సిందే.
Tabu: నిన్నే పెళ్లాడతా చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ టబు. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన టబు ఇప్పుడు కూడా అదే స్టార్ డమ్ ను మెయింటైన్ చేస్తోంది.
Rishab Shetty: కన్నడ హీరో రిషబ్ శెట్టి పేరు తెలుగులోనే కాదు అన్నిచోట్లా మారుమ్రోగుతోంది. ఒకే ఒక్క సినిమా రిషబ్ జీవితాన్ని మార్చేసింది. కాంతార సినిమాతో రిషబ్ దేశం మొత్తం సంచలనం సృష్టించాడు.
Aha Naa Pellanta Trailer: కుర్ర హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం ఓటిటీని నమ్ముకున్నాడు. ప్రేక్షకులు థియేటర్ కన్నా ఓటిటీనే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో కుర్ర హీరోలు సైతం తమ రూట్ మారుస్తున్నారు.