Kamal 254: విక్రమ్ సినిమా తర్వాత కమల్ హాసన్ జోరు పెంచేశాడు. వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఇక ఎప్పటినుంచో తమిళ అభిమానులతో పాటు తెలుగు అభిమానులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్న కాంబో కమల్- మణిరత్నం.
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న విషయం విదితమే. ఇక ఈ సినిమా మీదే ఫుల్ ఫోకస్ చేసిన బన్నీ.. ఎలాగైనా ఈ సినిమాను కూడా పుష్ప లెవల్లో తీసుకురావడానికి కష్టపడుతున్నాడు.
Samantha: టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మాయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెల్సిందే. గత కొన్నిరోజుల నుంచి ఆమె ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకొంటుంది.
Rahul Ramakrishna: అర్జున్ రెడ్డి చిత్రంలో విజయ్ దేవరకొండను మర్చిపోవడం ఎంత కష్టమో, అతని స్నేహితుడు శివగా నటించిన రాహుల్ రామకృష్ణ ను మర్చిపోవడం కూడా అంతే కష్టం.
Vishwak Sen: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్, నటుడు, దర్శకుడు అర్జున్ మధ్య వివాదం నడుస్తున్న విషయం విదితమే. నిన్ననే అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి విశ్వక్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Raveena Tandan: బాలీవుడ్ నటి రవీనా టాండన్ గురించి తెలుగు ప్రేక్షకులకు స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక ఇటీవలే కెజిఎఫ్ 2 చిత్రంలో రమీకా సేన్ గా ఆమె నటన అద్భుతం.
Naga Chaitanya: ఎన్ని ఏళ్ళు అయినా నాగ చైతన్య- సమంత విడాకుల గురించి అభిమానులు, నెటిజన్లు మర్చిపోరని అర్ధమవుతోంది. వారికి సంబంధించిన ఏ న్యూస్ వచ్చినా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది.