Rishab Shetty: ‘కాంతార’ హీరో ఫ్యామిలీ చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishab Shetty: కన్నడ హీరో రిషబ్ శెట్టి పేరు తెలుగులోనే కాదు అన్నిచోట్లా మారుమ్రోగుతోంది. ఒకే ఒక్క సినిమా రిషబ్ జీవితాన్ని మార్చేసింది. కాంతార సినిమాతో రిషబ్ దేశం మొత్తం సంచలనం సృష్టించాడు. అతనే దర్శకత్వం వహించి, నటించిన ఈ సినిమా రూ. 300 కోట్లు రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఇక ఈ సినిమా హిట్ అయ్యిన దగ్గరనుంచి రిషబ్ గురించి ఏ వార్త వచ్చినా అది సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిపోతోంది. ఇక తాజాగా రిషబ్ తాన్ ఫ్యామిలీ ఫోటోను అభిమానులతో షేర్ చేసుకున్నాడు.
భార్య ప్రగతి శెట్టి, ఇద్దరు పిల్లలతో ఎంతో ముచ్చటగా ఉంది కుటుంబం. దీపావళి సందర్భంగా ఈ ఫోటోను తీసినట్లు తెలుస్తోంది. పట్టు చీరలో ప్రగతి మెరిసిపోతుండగా సాంప్రదాయమైన దుస్తుల్లో రిషబ్ అదరగొట్టాడు. ముఖ్యంగా వారి పిల్లలు ఎంతో క్యూట్ గా ఉన్నారు. ఈ ఫోటోను చూసిన వారందరు అద్భుతమైన కుటుంబం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం రిషబ్ ఆరు నెలలు విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిపిన విషయం విదితమే. ఈ విశ్రాంతి తరువాత కాంతార 2 మీద ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. మరి పార్ట్ 2 లో రిషబ్ ఎలాంటి కథను చూపించనున్నాడో చూడాలి.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!