Manjima Mohan: సాహసమే శ్వాసగా సాగిపో చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైంది మంజిమా మోహన్. నాగ చైతన్య సరసన కనిపించి మెప్పించిన ఈ బ్యూటీ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనుంది. గత కొన్నేళ్ల నుంచి మంజిమా, కుర్ర హీరో గౌతమ్ కార్తీక్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం విదితమే.
Ram Gopal Varma: వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్ ఎవరు అంటే టక్కున దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పేరు చెప్పేస్తారు. ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని వివాదాస్పదం చేయడంలో వర్మ తరువాతే ఎవరైనా.. ఇక మొన్నటికి మొన్న సీఎం జగన్ ను కలిస వ్యూహం అనే సినిమాకు నాంది పలికి అందరికి షాక్ ఇచ్చాడు.
Naga Chaitanya: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్యంతో బాధపడుతున్న విషయం విదితమే. నిన్నటి నుంచి ఈ విషయం తెలియడంతో సినీ ప్రముఖులు సైతం ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ట్వీట్ చేస్తున్నారు.
Tammareddy Bharadwaj: ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తున్న విషయం పూరి జగన్నాథ్- డిస్ట్రిబ్యూటర్ల వివాదం. విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి భారీ పరాజయాన్ని అందుకున్న విషయం విదితమే.
Chiranjeevi: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి సమంత చికిత్స తీసుకొంటుందని వార్తలు వచ్చినా వాటిని పుకార్లు అని కొట్టేశారు.
Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం జైలర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం విదితమే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది.
Harish Kalyan: కోలీవుడ్ యంగ్ హీరో హరీష్ కళ్యాణ్ ఎట్టకేలకు ఒక ఇంటివాడు అయ్యాడు. చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త నర్మదా ఉదయకుమార్తో ఏడు అడుగులు వేశాడు.
Naresh- Pavitra: సీనియర్ నటుడు నరేష్- నటి పవిత్రా లోకేష్ ల మధ్య ఉన్న బంధం గురించి, ఆ బంధం చుట్టూ ఉన్న వివాదాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Siddharth: బొమ్మరిల్లు సినిమాతో ఎప్పటికి తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాడు సిద్దార్థ్. ఆ మధ్యకాలంలో తెలుగుకు దూరమైనా సోషల్ మీడియాలో మాత్రం అన్ని భాషల ప్రేక్షకులకు దగ్గరగా ఉంటూనే వస్తున్నాడు.