Avatar-2 : ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి అవతార్. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా సినీ ప్రేక్షకులను అలరించింది. ఇక దీనికి సీక్వెల్ ప్రకటించిన దగ్గరనుంచి అవతార్ 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తూ వస్తున్నారు.
Adivi Sesh: నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. బాలయ్య ముందు చెప్పినట్లుగానే కుర్ర హీరోలతో సందడి మాములుగా లేదు. రెండో ఎపిసోడ్ లో విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డతో సందడి చేసిన బాలయ్య మూడో ఎపిసోడ్ లో శర్వానంద్, అడివి శేష్ తో హంగామా చేశాడు.
Devi Sri Prasad: టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ పై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. సినీ నటి కరాటే కల్యాణి, పలు హిందు సంఘాలు దేవిశ్రీ ప్రసాద్ పై కేసు నమోదు చేసింది. ఇటీవల దేవిశ్రీ ఓ పారి అనే ఆల్బమ్ ను ఆలపించడమే కాకుండా అందులో నటించాడు కూడా.. ఇక ఆ సాంగ్ కొద్దిగా ఐటెం సాంగ్ లా ఉందని. అలాంటి సాంగ్ లో హరే రామ, హరే కృష్ణ మంత్రాన్ని…
Comedian Ali: కమెడియన్ ఆలీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే ఇంకోపక్క బుల్లితెరపై టాక్ షో నడుపుతూ, ఇంకోపక్క నిర్మాతగా వ్యవహరిస్తూ బిజీగా మారాడు. ఇక సినిమాలు విషయం పక్కన పెడితే మొదటి నుంచి వైసీపీ లో యాక్టివ్ గా ఉంటూ వస్తున్నాడు.
Karthi: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ విభిన్న కధాంశాలను ఎంచుకోని వరుస హిట్లను అందుకుంటున్నాడు. ఇటీవలే కార్తీ నటించిన సర్దార్ సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం విదితమే. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కార్తీ తండ్రీకొడుకులుగా కనిపించి మెప్పించారు.