Dia Mirza: ఎవరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సెలబ్రిటీల పర్సనల్ ఫోటోలు, వీడియోలు నెట్టింట లీక్ అవుతూ ఉంటాయి. మొన్నటికి మొన్న విరాట్ కోహ్లీ హోటల్ రూమ్ లో వీడియో లీక్ అయ్యి ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
NTR 30: ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యిన దగ్గరనుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ అడిగే ప్రశ్న ఒకటే ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా ఎప్పుడు. కొరటాల శివ తో ఎన్టీఆర్ తన 30 వ సినిమా చేస్తున్న విషయం తెల్సిందే.
Aaron Carter: అమెరికన్ యంగ్ సింగర్ అనుమానాస్పద మరణం ప్రస్తుతం హాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అమెరికన్ యంగ్ సింగర్ ఆరోన్ కార్టర్ తన బాత్ రూమ్ టబ్ లో శవంగా కనిపించాడు.
Vishwak Vs Arjun: నేటి ఉదయం నుంచి విశ్వక్- అర్జున్ మధ్య వివాదం నడుస్తున్న విషయం తెల్సిందే. చెప్పాపెట్టకుండా సినిమా నుంచి వెళ్లిపోయాడని అర్జున్ అంటుండగా.. నాకు గౌరవం లేని చోట మనసు చంపుకొని పనిచేయలేనని అందుకే బయటకు వచ్చానని విశ్వక్ చెప్పుకొస్తున్నారు.
Vishwak Sen: హీరో విశ్వక్ సేన్ మరో వివాదంలో ఇరుకున్న విషయం విదితమే. నటుడు, డైరెక్టర్ అర్జున్ దర్శకత్వంలో విశ్వక్ ఒక సినిమా ఒప్పుకోవడం, మూడు నెలల క్రితం ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడం జరిగింది.
Varisu: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, రష్మిక జంటగా తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న చిత్రం వారిసు. తెలుగులో వారసుడు పేరుతో రిలీజ్ కానుంది.
BiggBoss 6: బిగ్ బాస్ అభిమానులకు పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతున్నాడా..? అంటే నిజమే అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అదేంటంటే.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు బిగ్ బాస్ ముద్దు బిడ్డ, గేమ్ చేంజర్ అంటూ చెప్పుకొస్తున్న గలాటా గీతూ ఈ వారం ఎలిమినేట్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
Bhagyashree: నటి భాగ్యశ్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమాతో అప్పట్లో కుర్రకారును మొత్తం తన వైపు తిప్పుకొంది. ప్రేమ పావురాలు సినిమాతో తెలుగులో కూడా అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొంది. ఇక ఇటీవలే రాధేశ్యామ్ చిత్రంలో ప్రభాస్ తల్లిగా రీ ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ