Roja Pantham
Author- NTV Telugu-
Prabhas: బాలయ్యను కూడా వదలని ప్రభాస్.. సెట్ మొత్తానికి విందు భోజనం
Prabhas: డార్లింగ్ ప్రభాస్ ఆతిథ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. రాజు ఎక్కడైనా రాజే అన్న చందనా.. డార్లింగ్ ఎక్కడున్నా అక్కడ విందు భోజనాలే.. ఇక తాజాగా ప్రభాస్ అన్ స్టాపబుల్ 2 లో బాలయ్యతో కలిసి సందడి చేసిన విషయం తెల్సిందే. -
Nikhil: ఆ పని చేయకపోవడం మా తప్పే.. క్షమించండి
Nikhil: కుర్ర హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా సూర్యప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 18 పేజీస్. GA2 పిక్చర్స్ & సుకుమార్ రైటింగ్స్ పై బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Varalakshmi Sarathkumar: నేను పని చేసిన బెస్ట్ ప్రొడ్యూసర్లలో ఆయన ఒకరు
Varalakshmi Sarathkumar: టాలీవుడ్ హ్యాపెనింగ్ లేడీ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం శబరి. అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను మహా మూవీస్ పతాకంపై మహర్షి కూండ్ల సమర్పణలో మహేంద్రనాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. -
Unstoppable 2: బ్రేకింగ్.. బాలయ్య తో ప్రభాస్.. ఫొటోస్ లీక్
Unstoppable 2:హమ్మయ్య.. ఎట్టకేలకు బాహుబలి.. బాలయ్య సెట్ కు చేరుకున్నాడు. ఎవరు ఎన్ని చెప్పినా ఈ కాంబో సెట్స్ మీదకు వెళ్తుందా..? లేదా అనే అనుమానం మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ లో ఇప్పటివరకు ఉంది. -
Suriya- Jyothika: మరోసారి గొప్ప మనసు చాటుకున్న స్టార్ కపుల్.. వారికి కోటి విరాళం
Suriya- Jyothika:కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య- జ్యోతిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పక్క వీరు సినిమాల్లో నటిస్తూనే సినిమాలను నిర్మిస్తున్నారు. ఇక ఇవి కాకుండా ఈ జంట చేసే సేవా కార్యక్రమాల గురించి అందరికి తెల్సిందే. -
Dhanya Balakrishna: హీరోయిన్ నిజ స్వరూపం బట్టబయలు.. పెళ్ళైన డైరెక్టర్ ను సీక్రెట్ గా రెండో పెళ్లి చేసుకొని
Dhanya Balakrishna: టాలీవుడ్ లో నటిగా పేరుతెచ్చుకుంటున్న కన్నడ బ్యూటీ ధన్య బాలకృష్ణ. నేను శైలజ, జయ జానకి నాయక లాంటి సినిమాలో ధన్య చెప్పిన డైలాగ్స్ ఇప్పటికి ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. ఇక ఈ మధ్యనే ఓటిటీలో రిలీజ్ అయిన అల్లుడు గారు, లూసర్, రెక్కీ వెబ్ సిరీస్ లో కనిపించి మెప్పించిన ఈ బ్యూటీ స్టార్ డైరెక్టర్ ను రెండో పెళ్లి చేసుకుందట.. -
Ramgopal Varma: అషు కాళ్లు చీకాను.. మీకేంటి నొప్పి.. ఎవడు చూడమన్నాడు
Ramgopal Varma: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలనాలను సృష్టించడంలో పెద్ద దిట్ట. తన సినిమాను హిట్ చేయడానికి ఎలాంటి బోల్డ్ ప్రమోషన్స్ అయినా చేస్తాడు. తాజాగా బోల్డ్ బ్యూటీ అషు రెడ్డితో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి షాక్ ఇచ్చాడు. ముఖ్యంగా అషు కాళ్లు చీకడం, ముద్దాడడం లాంటి చీప్ పనులు చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురి అయ్యాడు. -
TarakaRama: వారితో కలిసి ఐకానిక్ థియేటర్‌ను రీ ఓపెన్ చేస్తున్న బాలయ్య
Taraka Rama: ఐకానిక్ థియేటర్ ఏషియన్ తారకరామ మళ్లీ ఓపెన్ కావడానికి సిద్ధమవుతోంది. రెండు నెలల క్రితం రీమోడల్ కోసం మూసివేసిన ఈ థియేటర్ ను రే ఓపెన్ చేయడానికి ముహూర్తం కుదిరింది. -
Vishal: లోకేష్- విజయ్ కాంబోలో విలన్ గా విశాల్..
Vishal: లోకేష్ కనగరాజ్.. హీరోలను విలన్లను చేయగలడు.. విలన్స్ ను హీరోలుగా మార్చగలడు. తీసినవి మూడే మూడు సినిమాలు కానీ, పాన్ ఇండియా డైరెక్టర్ లిస్ట్ లోకి చేరిపోయాడు. ఇక ప్రస్తుతం తనకు మొదటి హిట్ ను అందించిన విజయ్ తో కలిసి లోకేష్ దళపతి 67 చేస్తున్నాడు. -
NBK With Prabhas: ప్రభాస్ ను ఆ డ్రెస్ లు వేసుకోమని ఎవడు చెప్పాడో అడుగు బాలయ్య
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ.. అన్ స్టాపబుల్ షోతో తనలో ఉన్న హోస్ట్ ను బయటపెట్టాడు. అబ్బా బాలకృష్ణ హోస్ట్ ఏంటి..? అన్నవారు ముక్కు మీద వేలేసుకునేలా సీజన్ 1 ను విజయవంతం చేశాడు. ఇక ఆయన వాక్చాతుర్యం ముందు స్టార్ హీరోలు సైతం సైలెంట్ అయిపోతున్నారు అంటే అతిశయోక్తి కాదు.
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!