Roja Pantham
Author- NTV Telugu-
Pia Bajpiee: సమంత లానే మయోసైటిస్ బారిన పడ్డ ‘రంగం’ బ్యూటీ.. ఇంట్లో ఎవరికి చెప్పకుండా
Pia Bajpiee: స్టార్ హీరోయిన్ల నిజ జీవితం ఎవరికి తెలియనిది.. వారి విలాసవంతమైన భవనాలు, విందు భోజనాలు, లగ్జరీ లైఫ్ మాత్రమే అందరు చూస్తారు. కాలం, వారి వెనుక విషాదాలు ఎన్నో.. ఇక ఈ మధ్య హీరోయిన్లు అరుదైన వ్యాధుల బారిన పడుతుండడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. -
Vijay Setupathi: విక్రమ్ విలన్.. దేవుడా ఇలా మారిపోయాడేంటి..?
Vijay Setupathi:కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. మంచి పాత్ర అయితే చాలు.. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ చివరికి గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వమన్న ఓకే చెప్పేస్తాడు. ఇక విజయ్ పాత్రకు ప్రాణం పోస్తాడు. హావభావాలను మాత్రమే కాదు ఆ పాత్రకు తగ్గట్టు మారిపోతాడు. -
Oscar 2022: కీరవాణికే ఆస్కార్..?
Oscar 2022: ప్రస్తుతం ప్రేక్షకుల అందరి చూపు ఆస్కార్స్ మీదనే ఉంది.. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన దేశాల మధ్య మన దేశం.. మన తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అందుకోవాలని ఇండియన్స్ అందరు ఎదురుచూస్తున్నారు. -
Pathan:పెళ్లి తరువాత దీపిక మరీ బరితెగించిందట..
Pathan:బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, అందాల భామ దీపికా పదుకొనే జంటగా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పఠాన్. ఈ సినిమాపై షారుఖ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. -
Priyanka Jawalkar: నడుమెక్కడ చేయించిందిరా బాబు..
Priyanka Jawalkar: షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్ గా మారింది ప్రియాంక జవాల్కర్. మొదటి సినిమానే రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించి హిట్ అందుకుంది. -
Laatti Trailer: విశాల్ విశ్వరూపం.. పోలీసోడి ‘లాఠీ’ పవర్
Laatti Trailer: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్, సునైనా జంటగా వినోత్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లాఠీ. రానా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమణ మరియు నంద ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Jailer: అసలు సిసలైన పాన్ ఇండియా స్టార్ యుద్దానికి సిద్దమయ్యాడు
Jailer: స్టార్లయందు సూపర్ స్టార్ వేరయా..ఇది ఒక్క కోలీవుడ్ మాట మాత్రమే కాదు.. ఇండస్ట్రీ మొత్తం వినిపించే మాట. రజినీకాంత్ ఒక పేరు కాదు.. ఒక బ్రాండ్. ఇప్పుడిప్పుడు పాన్ ఇండియా స్టార్లు అని చెప్పుకొస్తున్నారు. -
Pawan Kalyan: పవన్ అంత చనువుగా చేయివేసి మాట్లాడుతున్న ఈ వ్యక్తిని గుర్తుపట్టారా..?
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. స్నేహానికి ప్రాణమిస్తాడు అనేది అందరికి తెల్సిందే. బద్రి నుంచి ఇప్పటివరకు ఆలీతో పవన్ అనుబంధం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
Pavitra Lokesh: పవిత్ర- నరేష్ కేసులో కొత్త ట్విస్ట్.. వారికి దబిడిదిబిడే
Pavitra Lokesh: టాలీవుడ్ జంట పవిత్ర లోకేష్- నరేష్ కేసులో కీలక మలుపు చోటుచేసుకొంది. తమపై అసభ్యకరమైన పోస్టులు పెట్టి, తమ పరువుకు భాగం కలిగిస్తున్న యూట్యూబ్ ఛానెల్స్ పై పవిత్ర సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. -
Chiranjeevi: మూడో తరానికి మెగా వారసుడు కావాలి..
Chiranjeevi:మెగా ఫ్యామిలీలో నేడు పండుగ రోజు.. పదేళ్ల నుంచి అభిమానులు ఎదురుచూసిన తరుణం రానే వచ్చింది. ఎట్టకేలకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు.
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!