Roja Pantham
Author- NTV Telugu-
Biggboss 6: బిగ్ బాస్ విన్నర్ ను లీక్ చేసిన గూగుల్..?
Biggboss 6: బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ఎట్టకేలకు చివరిదశకు చేరుకొంది. మరో రెండు వారాల్లో సీజన్ 6 విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. ఇన్ని సీజన్స్ లో ప్రేక్షకులకు నచ్చని సీజన్ అంటే ఇదేనని నెటిజన్లు కోడై కూస్తున్నారు. ఎంటర్ టైన్మెంట్ కు అడ్డా అని చెప్పి అసలు ఎంటర్ టైన్ చేయని కంటెస్టెంట్ లుగా ఈ సీజన్ కంటెస్టెంట్లు మిగిలిపోతున్నారు. -
Prabhas: బాలకృష్ణ – ప్రభాస్ జోడీ క్రేజ్ కు అదే కారణమా!?
Prabhas: నటసింహ నందమూరి బాలకృష్ణ 'ఆహా'లో నిర్వహిస్తోన్న 'అన్ స్టాపబుల్' టాక్ షోకు క్రేజ్ పెరుగుతూనే వస్తోంది. అయితే ఇప్పటి దాకా బాలయ్య పలువురు స్టార్స్ తో ముచ్చట్లు సాగించినా, 'బాహుబలి' స్టార్ ప్రభాస్ తో జరిపిన టాక్ షోకే ఎక్కువ క్రేజ్ కనిపిస్తోంది. -
Manchu Manoj: ఆమె నా ప్రాణానికి ప్రాణం.. ఎమోషనల్ అయిన మనోజ్
Manchu Manoj: టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచు కుటుంబంలో ట్రోల్ చేయబడని హీరో అంటే మనోజ్ అనే చెప్పాలి. -
MM Keeravani: బ్రేకింగ్.. దర్శకుడు రాజమౌళి ఇంట తీవ్ర విషాదం..
MM Keeravani: పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి, పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కీరవాణి తల్లి బుధవారం ఉదయం మృతిచెందారు. -
Nandamuri Balakrishna: బాలయ్య.. మజాకానా.. ప్రభాస్ తో కూడా ఆ పని చేయించేశాడు..
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ అనుకున్నది.. అనుకున్నట్లు చేయగలడు. బాలయ్య వలన కాదు అన్నవారిచేతే బాలయ్యే కరెక్ట్ అని అనిపించగల సమర్థుడు. ఇక అన్ స్టాపబుల్ లో బాలయ్య చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఇక ఇవన్నీ పక్కన పెడితే తాజా ఎపిసోడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్, బాలయ్యతో సందడి చేశాడు. -
Upasana Konidela: పిల్లలను కనడం అనేది 20 సంవత్సరాల ప్రాజెక్టు..
Upasana Konidela: మెగా ఫ్యామిలీ ఇంట సంబరాలు మొదలయ్యాయి. పదేళ్ల తరువాత రామ్ చరణ్- ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కానున్నారు. త్వరలోనే మెగా వారసుడు రానున్నాడు. ఇక ఈ విషయం తెలియడంతో ఉపాసన ఆనందానికి అవధులు లేవు.. చిరు, సురేఖ అయితే సంతోషం పట్టలేకపోయారట. ఉపాసన గర్భవతి అయిన నేపథ్యంలో పిల్లల గురించి, వారి పెంపకం గురించి ఆమె గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. -
Rajamouli: బ్రేకింగ్.. రంగస్థలం 2.. లీక్ చేసిన రాజమౌళి
Rajamouli: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో బెస్ట్ సినిమాను ఇచ్చింది రాజమౌళి. మగధీర సినిమాతో వీరి మధ్య స్నేహ బంధం మొదలయ్యింది. ఇక ఈ సినిమా తరువాత ఆర్ఆర్ఆర్ సినిమాతో ఈ కాంబో రిపీట్ అయ్యింది. ప్రపంచం మొత్తం టాలీవుడ్ వైపు చూస్తోంది అంటే దానికి కారణం ఆర్ఆర్ఆర్. -
Ram Gopal Varma: మియా మాల్కోవాతో సెక్స్.. ఆమెలో అవే ఇష్టం
Ram Gopal Varma: వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రోజురోజుకు దిగజారిపోతున్నాడా..? అంటే నిజమే అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎలాంటి సినిమాలు తీసిన వ్యక్తి ఎలాంటి సినిమాలు తీస్తున్నాడు. ఏ సినిమాలు చూసి వర్మకు అభిమానులుగా మారారో ఆ సినిమాలను తప్ప అభిమానులు మరో సినిమాల ముఖాన్ని కూడా చూడడంలేదు. అందుకు కారణం వర్మ చూపిస్తున్న వల్గారిటీ అంటున్నారు నెటిజన్లు. -
Nandamuri Balakrishna: త్వరలో సీఎంగా కనిపించబోతున్న బాలకృష్ణ..?
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ త్వరలో సీఎం కానున్నారు.. ఏంటి నిజమా..? అంటే నిజమే కానీ రియల్ గా రీల్ లో.. ప్రస్తుతం బాలయ్య వరుస సినిమాలతో బిజీగా మారిన బాలకృష్ణ మరో సినిమాను లైన్లో పెట్టాడు. -
Rajinikanth: రెండో సినిమానే తలైవాతోనా.. బింబిసార డైరెక్టర్ లక్కీ ఛాన్స్ పట్టేశాడే..?
Rajinikanth: ప్రస్తుతం ఇండస్ట్రీలో కుర్ర డైరెక్టర్ల హావా నడుస్తోంది. మొదట యంగ్ హీరోలతో హిట్ కొట్టడం.. ఆ తరువాత వెంటనే సీనియర్ హీరోల వద్ద నుంచి ఛాన్స్ అందుకోవడం జరుగుతుంది. ఇక తాజాగా అదే లిస్టులోకి చేరిపోయాడు కుర్ర డైరెక్టర్ వశిష్ఠ. నందమూరి కళ్యాణ్ రామ్ కు బింబిసార వంటి హిట్ ను అందించిన వశిష్ఠ మొదటి సినిమాతోనే టాలీవుడ్ చూపు మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నాడు.
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!