Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎదగడానికి కష్టపడుతున్న సంగతి తెల్సిందే. ఎన్నికల ప్రచారానికి వారాహి ప్రచార రధాన్ని కూడా తయారుచేసుకున్న. ఇక ఈ వారాహి రథంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారాహి రథానికి ఆలివ్ గ్రీన్ కలర్ వేయడంపై ఇతర పార్టీకి చెందిన నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే వీరసింహారెడ్డి రిలీజ్ కు సిద్ధమవుతుండగా.. నేడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు కొబ్బరికాయ కొట్టారు.
WeDontWantTheriRemake: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొన్నిరోజులుగా ఫ్యాన్స్ ను నిరాశపరుస్తూనే ఉన్నాడు. ఆయన కథల ఎంపికతో అభిమానులకు అసహనం తెప్పిస్తున్నాడు. రీమేక్ సినిమాలతో అభిమానులకు కోపం తెపిస్తున్నాడు అని అందరికి తెల్సిందే.ఇక ఇప్పుడు మరో రీమేక్ పవన్ చేయబోతున్నాడు అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఒకపక్క రాజకీయాలతో బిజీగా ఉన్నా కూడా సినిమాలను వదలడం లేదు. రాజకీయాలకు కావాల్సిన డబ్బు కోసం తాను సినిమాలు చేస్తున్నట్లు పవన్ ప్రకటించిన విషయం తెల్సిందే.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక పక్క సినిమాలు చేస్తూనే ఇంకోపక్క బిజినెస్ మ్యాన్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే సినిమా థియేటర్ ను ఓపెన్ చేసిన మహేష్ తాజాగా ఫుడ్ బిజినెస్ లోకి దిగిన విషయం విదితమే.
Chiranjeevi: వాల్తేరు వీరయ్య రంగంలోకి దిగిపోయాడు. మొన్నటివరకు రిలీజ్ డేట్ ప్రకటించలేదు.. ప్రమోషన్స్ మొదలుపెట్టలేదు అంటూ అభిమానులు ట్రోల్స్ చేయడంతో ఎట్టకేలకు మేకర్స్ రిలీజ్ డేట్ ప్రకటించారు.
Ram Gopal Varma: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసిన సంచలనమే. బోల్డ్ గా మాట్లాడంలో వర్మ తరువాతే ఎవరైనా. శృంగారం గురించి నిర్మొహమాటంగా చెప్పుకొచ్చేస్తాడు.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు మరో కోట బిజినెస్ మొదలుపెట్టాడు. ఇప్పటికే ఏషియన్ గ్రూప్స్ తో కలిసి ఏఎంబీ సినిమాస్ ప్రారంభించిన మహేష్ ఇప్పుడు వారితో కలిసి ఫుడ్ బిజినెస్ లోకి దిగాడు.