Urfi Javed: ఛీ ఛీ.. చూపించడానికి నీకు సిగ్గు లేదు.. ఫ్యాషన్ మీదనే విరక్తోస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Urfi Javed:బాలీవుడ్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడికి బట్టలు వేసుకోవడం అంటే ఎంత పెద్ద చిరాకో ఆమె సోషల్ మీడియా చూస్తేనే తెలుస్తోంది. ఇక దానికి సమాధానం కూడా చెప్పుకొచ్చింది. బట్టలు వేసుకోవడం వల్ల శరీరం మొత్తం ర్యాషెస్ వస్తాయని, అందుకే తానూ బట్టలు వేసుకోనని చెప్పుకొచ్చింది. ఇక ఉర్ఫీ ది ఫ్యాషన్ అనాలా .. పిచ్చి అనాలో పాపం నెటిజెన్లకు కూడా ట్ లియడం లేదట. కేవలం ప్రైవేట్ పార్ట్ లను మాత్రమే కప్పి ఉంచి మిగతా శరీరం మొత్తం వదిలేస్తోంది. ఇక ఈ మధ్య అయితే అమ్మడి పిచ్చి ఫ్యాషన్ మరి ముదిరిపోయిందనే చెప్పాలి.
స్టార్ డమ్ ఉన్నా వారసులను హీరోలుగా నిలబెట్టలేకపోయిన స్టార్లు వీరే..
Also Read
ఐస్ క్రీం కోన్స్ తో ఎద భాగాలను కవర్ చేసుకొని షాక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు పైనుంచి కిందవరకూ కప్పి ఉన్న ఒక వెయిటర్ డ్రెస్ లో కనిపించింది. ఆహా.. ఎంత అందంగా ఉంది.. రోజు ఇలా నిండుగా బట్టలు కట్టుకోవచ్చుగా అని అనుకొనేలోపు అమ్మడి తన పిచ్చి ఫ్యాషన్ ను చూపించేసింది. ముందు భాగం మొత్తం వెయిటర్ డ్రెస్ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ బాగానే ఉన్నా.. వెనుక అదే డ్రెస్ బికినిగా మారిపోయింది. సగం వరకు ఉన్న షర్ట్.. ప్యాంట్ అయితే అసలు పూర్తిగా లేదనే చెప్పాలి.. బ్యాక్ మొత్తం అలా వదిలేసింది. ఇక దీంతో మరోసారి ట్రోలర్స్ విరుచుకు పడ్డారు. ఛీ ఛీ.. చూపించడానికి నీకు సిగ్గు లేదు.. నీ ఫ్యాషన్ చూస్తుంటే.. అసలు ఫ్యాషన్ మీదనే విరక్తి వస్తుంది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఎవరు ఏది అనుకుంటే నాకేం .. నా పిచ్చి నాకు ఆనందం అనే చందనా.. ఉర్ఫీ చెలరేగిపోతోంది.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!