Roja Pantham
Author- NTV Telugu-
Mahesh Babu: ఓ అన్నా.. అన్నం తింటున్నావా.. అందం తింటున్నావా
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ దర్శహకత్వంలో SSMB28 సినిమాలో నటిస్తున్నాడు. ప్రతి సినిమాకు లుక్ మార్చడం మహేష్ కు అలవాటు ఇక బాడీ ని ఫిట్ గా ఉంచుకోవడంలో మహేష్ తరువాతే ఎవరైనా.. -
Inter Student Heart Attack: అసలు ఏమవుతుందిరా.. గుండెపోటుతో ఇంటర్ విద్యార్థి మృతి
Inter Student Heart Attack:అసలు కుర్రాళ్లకు ఏమవుతుంది.. గత కొన్ని రోజులుగా కుర్రాళ్ళు.. గుండెపోటుతో పిట్టలు రాలినట్లు రాలిపోతున్నారు. జిమ్ చేస్తూ, క్రికెట్ ఆడుతూ, బ్యాడ్మింటన్ ఆడుతూ, టీవీ చూస్తూ.. ఇలా రకరకాల సందర్భాల్లో యువకులు గుండెపోటుకు గురి అవుతున్నారు. -
Shriya Saran: ఎలా బేబీ.. తల్లి అయ్యాక కూడా ఇంత అందం మెయింటైన్ చేస్తున్నావ్
Shriya Saran: ఇష్టం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ శ్రియా శరన్. మొదటి సినిమాతోనే తెలుగు కుర్రకారును తన కొంగుకు కట్టేసుకున్న ఈ బ్యూటీ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. -
NTR30: టాలీవుడ్ కుర్రాళ్ల కళ్లన్నీ జాన్వీ పాప మీదనే..
NTR30: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురవుతోంది.. అని అందాల అతిలోక సుందరి జాన్వీ కపూర్ పాట పాడుకొనే సమయం వచ్చేసింది. అమ్మడి టాలీవుడ్ ఎంట్రీ కోసం ఎంతమంది ఎన్ని రోజుల నుంచి ఎదురుచుస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
Nandamuri Balakrishna: బాలకృష్ణ- ప్రగ్యా యాడ్ చూశారా.. భలే ఉందే
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ఈ మధ్యనే వాణిజ్య ప్రకటనలు చేయడం మొదలుపెట్టాడు. ఒక పక్క సినిమాలు ఇంకోపక్క ప్రకటనలతో రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఇప్పటికే రెండు యాడ్స్ లో కనిపించి షేక్ చేసిన బాలయ్య తాజాగా మూడో యాడ్ లో కనిపించి మెప్పించాడు. -
Jabardasth Venu: బలగం వివాదం.. దిల్ రాజుతో కాదు దమ్ముంటే నాతో మాట్లాడు
Jabardasth Venu: సాధారణంగా చిత్ర పరిశ్రమలో ఒకరు అనుకున్న కథ.. ఇంకొకరి మదిలో కూడా మెదులుతూ ఉంటుంది. వారిద్దరిలో ఎవరి సినిమా మొదట వస్తే రెండో వ్యక్తి ఆ కథ తనదే అని కాపీ రైట్స్ కేసు పెడుతూ ఉంటాడు. ఇది చాలాసార్లు చాలా చోట్ల జరిగేదే. తాజాగా జబర్దస్త్ వేణు సైతం ఈ కాపీ రైట్స్ ఇష్యూస్ ఎదుర్కొంటున్నాడు. -
Ajith- Shalini: షాలినిని పెళ్లి చేసుకోవద్దు.. అజిత్ కు వార్నింగ్ ఇచ్చిన నటుడు
Ajith- Shalini: కోలీవుడ్ స్టార్ కపుల్ అజిత్- షాలిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకొన్న ఈ జంటకు ఇద్దరు పిల్లలు. పెళ్లి తరువాత సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన షాలిని ప్రస్తుతం ఇద్దరు పిల్లలు, ఇంటి బాధ్యతలు చూసుకుంటూ బిజీగా మారింది. -
Ritesh Agarwal: ఓయో ఫౌండర్ పెళ్లి.. గెస్ట్ లిస్ట్ తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే
Ritesh Agarwal: దేశంలోనే అత్యంత తక్కువ ధరల్లో హాస్పిటాలిటీ చైన్ ను రన్ చేస్తున్న కంపెనీ ఓయో. దానిని స్థాపించింది.. కేవలం 29 ఏళ్ళ యువకుడు రితేష్ అగర్వాల్. రితేష్ అగర్వాల్ ఒడిషాలోని రాయగడకు చెందిన మర్వాడి కుటుంబంలో జన్మించాడు. ఆరోజుల్లో రితేష్ కుటుంబం ఇక్కడ చిన్న కిరాణ దుకాణం నిర్వహించేది. -
Manchu Manoj: ఎట్టకేలకు ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడిన మంచువారబ్బాయి
Manchu Manoj: మంచు వారసుడు మంచు మనోజ్ ఎట్టకేలకు అనుకున్నది సాధించాడు. గత కొన్నేళ్లుగా భూమా మౌనికతో ప్రేమలో ఉన్న మనోజ్ ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి పీటలు ఎక్కాడు. -
Iswarya Menon: మత్తెక్కించే కళ్ళతో మాయ చేస్తుందే..
తాజావార్తలు
-
Story Board : ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లేనట్లేనా ?
-
Harish Rao : కరువు ముందే తెలుసు కదా.. నీళ్లెందుకు నిల్వ చేయలేదు.?
-
Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్.. సీన్లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?
-
OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా
-
Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!