Roja Pantham
Author- NTV Telugu-
Kiara Advani: అసలు సిసలైన మామిడి పండు.. ఈ ముద్దుగుమ్మే
-
Elnaaz Norouzi: ఆ శరీర సౌష్టవం చూసిన వాడికి కునుకు రాదు అనడం ఖాయమే..
-
Olivia Morris: మా జెన్నీ పాపకు కూడా ఒక అవార్డు ఇస్తే.. సంతోషిస్తాం
Olivia Morris:ఆర్ఆర్ఆర్ .. ఆర్ఆర్ఆర్ .. ఆర్ఆర్ఆర్ .. ప్రస్తుతం ఈ పేరు ఇంటర్నేషనల్ మారుమ్రోగిపోతుంది. అవార్డులు.. రివార్డులు.. ఎక్కడ చూసినా అభిమానుల గెంతులు.. ఒకటి అని చెప్పడానికి లేదు. ఒక తెలుగు సినిమా ప్రపంచాన్ని షేక్.. షేక్ ఆడిస్తోంది. ఇక అవార్డుల విషయానికొస్తే లెక్కే లేదు. -
Manchu Lakshmi: ఈ ఒక్క విషయంలో మాత్రం నువ్వు దేవతవక్కా..
Manchu Lakshmi: మంచు వారసులు అంటే.. తెలుగు ఇండస్ట్రీలో తెలియనివారు లేరు. మంచు మోహన్ బాబు ఇద్దరు కుమారులు విష్ణు, మనోజ్.. కుమార్తె మంచు లక్ష్మీ. ఈ కుటుంబం మొత్తాన్ని ట్రోల్ చేస్తూనే ఉన్న విషయం కూడా తెల్సిందే. అందుకు కారణం కూడా లేకపోలేదు. సోషల్ మీడియాలో ఈ వారసులు ఏది చేసినా సంచలనమే. -
RRR: ఒక తెలుగు సినిమాకు స్టాండింగ్ ఒవేషన్.. ఇది కదా గూస్ బంప్స్ మూమెంట్
RRR: ప్రస్తుతం ఎక్కడ విన్నా ఆర్ఆర్ఆర్ పేరే మారుమ్రోగిపోతోంది. నేషనల్ లెవల్ నుంచి ఇంటర్నేషనల్ లెవల్ కు వెళ్లి అక్కడ కూడా ఈ సినిమా తన సత్తా చాటుతోంది. ఆస్కార్ అవార్డు ఒక్కటే మినహాయింపు.. మిగతా అన్ని అవార్డులు అన్ని మన ఆర్ఆర్ఆర్ సొంతమే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. -
Nawazuddin Siddiqui: భార్యా పిల్లలను నిర్దాక్షిణ్యంగా బయటకి గెంటేసిన స్టార్ నటుడు.. వీడియో వైరల్
Nawazuddin Siddiqui: బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఎంత మంచి నటుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనకు ఎన్నో అవార్డులు కూడా అందుకున్నాడు. కానీ, వ్యక్తిగతంగా నవాజుద్దీన్ జీవితం మొత్తం వివాదాలే అని చెప్పాలి. ఇక గత కొన్ని రోజులుగా అతడి భార్య ఆలియా అతడిపై ఎన్నో ఆరోపణలు చేస్తున్న విషయం తెల్సిందే. -
Rohini: పవన్ కళ్యాణ్ గురించి రఘువరన్ అలా చెప్పగానే షాక్ అయ్యా..
Rohini: బాలనటిగా కెరీర్ మొదలుపెట్టి హీరోయిన్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటిగా కొన్ని వందల సినిమాల్ నటించి మెప్పించింది రోహిణి. ప్రస్తుతం స్టార్ హీరోలకు తల్లిగా, అత్తగా మంచి పాత్రల్లో నటిస్తున్న ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇప్పటివరకు ఆమె ఎక్కడా చెప్పని తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంది. -
NTR: ఎన్టీఆర్ ను బాలయ్య అవమానించాడంటూ అభిమానుల రచ్చ
NTR: నందమూరి తారక రామారావు కుటుంబం అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి పరిచయం చేయనవసరం లేదు. ఆయన లెగసీని ముందు నడిపించే నట వారసులు ఎంతోమంది ఉన్నారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. పాన్ ఇండియా హీరోగా తారక్ ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నాడు. -
Manchu Manoj: భార్య మొదటి పెళ్లికి గెస్ట్ గా వెళ్లిన ఏకైక హీరో నువ్వే భయ్యా..
Manchu Manoj: ప్రపంచం చాలా చిన్నది.. ఎక్కడ తిరిగినా మనకు తెలిసినవాళ్ళు.. ఎక్కడో ఒకచోట ఎదురవుతూనే ఉంటారు. ఒకరికి ఒకరు మధ్య బంధాలు ఏర్పడుతూనే ఉంటాయి. ఎప్పుడు ఎక్కడ ఎవరు పరిచయమవుతారు.. ఎవరు కలుస్తారు అనేది ఎవరికి తెలియదు. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ పెళ్ళికి కరీనా కపూర్ గెస్ట్ గా వెళ్ళింది. -
Deepthi Sunaina: చిన్ని నిక్కర్ లో షన్ను మాజీ గర్ల్ ఫ్రెండ్ సెగలు పుట్టిస్తోందే
తాజావార్తలు
-
Agniveer Jobs 2026: అగ్నివీరులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు.. రిజర్వేషన్, రూల్స్ ఇవే
-
OTT Releases: ఈ రోజు ఓటీటీలోకి కిర్రాక్ కంటెంట్.. హాలీవుడ్ థ్రిల్లర్ లనుంచి కొరియన్ రొమాంటిక్ డ్రామాల దాకా
-
KTR: “రూ.1000 కోట్లు ఇస్తే మా ఆస్తులన్నీ ఇచ్చేస్తా”.. సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ ఆఫర్.. ..
-
IRUMUDI OTT : ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న సెన్సషనల్ బ్లాక్ బస్టర్ ‘ఇరుముడి’
-
Ponguleti Srinivasa Reddy: అసైన్డ్ భూములు లాక్కోం.. పట్టాదారులకు ఇబ్బంది ఉండదని మంత్రి స్పష్టం
ట్రెండింగ్
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?