Women Builders Drill:హనుమంతుడు.. ఆజన్మ బ్రహ్మచారి అని అందరికి తెలుసు. ఆయన బలం.. ఆయన బుద్ది.. ఆయన దైర్యం, ప్రేమ.. అందరికి తెలిసినవే. బలం గురించి మాట్లాడుకుంటే.. కొండను ఎత్తి రాముడి కోసం తీసుకెళ్లిన బలం ఆయనది.
Oscar 2023: ఆస్కార్.. ఆర్ఆర్ఆర్.. అవార్డులు.. గ్లోబల్ హీరోలు.. ఎన్టీఆర్.. చరణ్.. రాజమౌళి.. నాటు నాటు.. గత కొన్ని రోజులుగా ఈ పేర్లన్నీ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆస్కార్ కు ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ నామినేట్ అయిన విషయం తెల్సిందే.
Ram Charan: ఎంత వారు కానీ, వేదాంతులైన కానీ, వాలు చూపు సోకగానే తేలిపోదురోయ్.. కైపులో.. అనే సాంగ్ వినే ఉంటారు.. ఎంత పెద్ద స్టార్లు అయినా భార్య ముందు తలా వంచాల్సిందే. ఆమె చెప్పిన పనులు చేయాల్సిందే. ముఖ్యంగా భార్య కడుపుతో ఉన్నప్పుడు ఆమె కోరికలన్నీ తీర్చాల్సిందే.
Darshan: కన్నడ స్టార్ హీరో దర్శన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ హీరో సినిమాల కంటే ఎక్కువగా వివాదాలతోనే ఫేమస్ అయ్యాడు. నోటికి ఏ మాట వస్తే ఆ మాట అనేసి విమర్శల పాలు అవుతూ ఉంటాడు.
Kiran Abbavaram: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవలే వినరో భాగ్యం విష్ణు కథ సినీరంతో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. ఇక ఈ సినిమా విజయంతో జోరు పెంచిన ఈ హీరో తన వరుస సినిమాలను రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయాడు.
Puri- Charmi: డైరెక్టర్ పూరి జగన్నాథ్- నటి, నిర్మాత ఛార్మీ మధ్య స్నేహ బంధాన్ని మించి ఇంకేదో ఉందని టాలీవుడ్ టాక్. ఛార్మీ వలనే.. పూరి, తన భార్య పిల్లలను పక్కన పెట్టాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తూనే ఉంటాయి.
Poonam Kaur: మాయాజాలం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ పూనమ్ కౌర్. సినిమాల కన్నా వివాదాలోతోనే ఎక్కువ ఫేమస్ అయినా ఈ భామ గతేడాది చివర్లో అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పి షాక్ ఇచ్చింది.